NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో ఆమెతో షణ్ముఖ్ జస్వంత్ కి మళ్ళీ గొడవ..??

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో.. షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) ఆట ఎప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ స్టార్ గా మంచి క్రేజ్ ఉన్న షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth).. బిగ్ బాస్(Bigg Boss) షోలో ఎంట్రీ ఇవ్వటం ఈ సీజన్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ వంటి వాటి ద్వారా షణ్ముఖ్ జస్వంత్ కి.. బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటువంటి తరుణంలో మనోడు హౌస్ లో… అడుగుపెట్టడంతో షణ్ముఖ్ జస్వంత్ విషయంలో.. ప్రస్తుతం సీజన్ ఫైవ్ లో చాలామంది కంటెస్టెంట్ లు భయపడినట్లు.. సీజన్ ఫైవ్ లో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కొంతమంది.. బయట ఇంటర్వ్యూలలో చెబుతూ ఉన్నారు.

Southsuper - Bigg Boss 5 Telugu : Siri is the first caption of the house - Entrendz Showbizz

షణ్ముఖ్ జస్వంత్ కి అభిమానుల ఫాలోయింగ్ గురించి… మిగతా ఇంటి సభ్యులు కథలు కథలుగా చెప్పుకుంటారు అని అందువల్లనే అతన్ని ఎక్కువగా టచ్ చేయాలని చూడరు అని చెప్పుకొస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే షణ్ముఖ్ జస్వంత్ కూడా మిగతా వారికి పెద్దగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా చాలా రిజర్వ్ గా.. తన క్లోజ్ ఫ్రెండ్స్.. అయిన.. సిరి, జెస్సీ తో మాత్రమే ఉంటూ హౌస్లో రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత వారం కెప్టెన్సీ టాస్క్ లో.. జెస్సీ కి… బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో… జెస్సీ..(Jessy) సిరి(Siri) హెల్ప్..తో… గేమ్ ఆడటం తో షణ్ముఖ్ జస్వంత్ .. గుడ్డు సంపాదించే విషయంలో జీరో అవటంతో… అదేసమయంలో సీక్రెట్ టాస్క్ తనకి కావాలని బిగ్ బాస్ నీ… కోరిన సమయంలో.. మిగతా ఇంటి సభ్యులు ముందు టాస్క్ ఆడు.. అంటూ సెటైర్లు వేయటంతో షణ్ముఖ్ జస్వంత్ తన క్లోజ్ ఫ్రెండ్ అయినా సిరితో.. గొడవ పడటం తెలిసిందే. దాదాపు రెండు రోజులపాటు షణ్ముఖ్ జస్వంత్ సిరిని పక్కన పెట్టాడు.

Bigg Boss Telugu 5: Shanmukh avoids BFF Siri; here's what netizens think about their brewing conflict - Times of India

 

మరోసారి గొడవ అయింది..

అయితే ఈ గొడవ తన వల్లే అని జెస్సీ చాలా సందర్భాలలో… షణ్ముఖ్ యశ్వంత్ కి నచ్చ చెప్పినా గాని.. షణు మాత్రం చాలా సీరియస్ గానే ఉంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే సిరి తో క్లోజ్ గా ఉంటున్న గాని జెస్సీ(Jessy) తో అంతగా.. ఉండటం లేదు. కాగా 8వ వారం లో కూడా షణ్ముఖ్ జస్వంత్ కి మరోసారి గొడవ అయింది. మళ్లీ సిరి తోనే షణుకి గొడవ అయింది. ఈ క్రమంలో షణ్ముఖ్ యశ్వంత్ సిరి కి సారీ చెబుతున్నా గాని.. ఆమె మూతి ముడుచుకుని మాట్లాడకుండా వ్యవహరిస్తుంది. కెప్టెన్సీ టాస్క్ లో… సిరి.. జెర్సీ మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడటంతో షణ్ముఖ్ జస్వంత్.. ఆమెపై సీరియస్ అయినట్లు దీంతో ఇద్దరికీ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 5: Actress Siri Hanmanth opens up about her first love - Bharat Times English News

సిరి.. యే బాధ్యత తీసుకుని..

చాలా క్లోజ్ గా ఉండే ఈ ఇద్దరిమధ్య.. గొడవ జరగడం పట్ల బయట జనాలు కొద్దిగా ఎమోషనల్ అయ్యే పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ముఖ్యంగా షణ్ముఖ్ ఫ్యాన్స్ తాజా పరిస్థితిపై చాలా ఫీల్ అవుతున్నట్లు.. సోషల్ మీడియాలో డిస్కషన్లు చేస్తున్నారు. షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లో చాలా సందర్భాలలో లోగా ఉన్న సమయంలో..సిరి.. యే బాధ్యత తీసుకుని మరి ప్రోత్సహిస్తూ వస్తుంది. అంత మాత్రమే కాక కొన్ని సందర్భాలలో షణ్ముక్ నీ .. ఇతర ఇంటి సభ్యులు వాగ్వివాదం చేస్తున్న సమయంలో.. డిఫెండ్ కూడా చేయడం జరిగింది. అటువంటి మంచి ఫ్రెండ్ సిరితో షన్ను.. ఆస్తమాను గొడవ పడటం.. పట్ల అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఏ మాత్రం గొడవ సీరియస్ అయితే మాత్రం ఇద్దరికీ చాలా మైనస్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!