NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్ లో షణ్ముఖ్ కి…సిరి ముందే క్లాస్ పీకినా షణ్ముఖ్ అమ్మ..!!

Bigg Boss 5 Teluguబిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలావరకు చివరిదశకు చేరుకుంది. ఈ క్రమంలో 12 వారం నామినేషన్ ప్రక్రియ లో కెప్టెన్ మానస్(Manas) మినహా మిగతా ఏడుగురు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. దీంతో చాలా వరకూ ఉన్న ఏడుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు కావడంతో.. ఈ వారంలో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అనేది చాలా రసవత్తరంగా ఉంది. ఓటింగ్ ప్రక్రియ చివరికి వచ్చేసింది. పడిన ఓటు ప్రకారం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఖచ్చితంగా ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్.. మగవాళ్ళు మాత్రం కాదు లేడీస్ అని చెప్పుకొస్తున్నారు.

సిరి(Siri) లేదా పింకీ(Pinky) ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో… ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కాజల్(Kajal), శ్రీరామ్(Sri Ram), మానస్(Manas).. సిరి(Siri), సన్నీ(Sunny) ఇంటి సభ్యులు హౌస్ లోకి రావడం జరిగింది. వీరిలో అందరికన్నా బాగా ఎంటర్టైన్ చేసినా కుటుంబసభ్యులు మానస్ వాళ్ళమ్మగారు. ఇక వార్నింగ్ తరహాలో అయితే సిరి వాళ్ళ అమ్మగారు. యూట్యూబ్ స్టార్ షణ్ముక్ తో సిరి చాలా క్లోజ్ గా ఉండటం మాత్రమే కాక ఇద్దరు ప్రతిసారి కౌగిలించుకోవడం..అనేది.. తనకు నచ్చలేదని.. సిరి వాళ్ళ అమ్మ.. ఇంటి సభ్యులందరి మందు షణ్ముక్ నీ ఆచరించటం నిన్న ఎపిసోడ్ లో సెన్సేషనల్. దీంతో చెర్రీ వాళ్ళ అమ్మ వ్యవహరించిన తీరుకు..షణ్ముక్ చాలా బాధపడ్డాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం హౌస్ లో సన్నీ వాళ్ళ అమ్మగారు.. ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం తరువాత వచ్చేది రవి వాళ్ళ ఫ్యామిలీ అని ప్రోమో లో కనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రావాల్సిన కంటెస్టెంట్ లు.. పింకీ, షణ్ముక్. వీళ్ళిద్దరిలో పింకీ విషయానికొస్తే వాళ్ల తల్లిదండ్రులకు బదులు చెల్లి వచ్చినట్లు టాక్. ఈ క్రమంలో ఎప్పటినుండో షణ్ముక్ దీప్తి సునయన గురించి కలవరిస్తూ వస్తున్నారు. కాగా ఫ్యామిలీ ఎపిసోడ్ లో… దీప్తి వస్తుందేమోనని షణ్ముఖ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.. హడావిడి చేస్తుండగా.. దీప్తి కి బదులు షణ్ముఖ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి వచ్చినట్లు లీక్ వీరులు నుండి అందుతున్న టాక్. ఈ క్రమంలో శ్రీ వాళ్ళ అమ్మ మాదిరిగానే షణ్ముఖ్ వాళ్ళ అమ్మగారు కూడా.. షణ్ముక్ కి కాస్త వార్నింగ్ ఇచ్చినట్లు.. టాక్. సిరి తో బాగా క్లోజ్.. అవ్వకుండా కాస్త తగ్గించుకుంటే బెటర్..అని.. తెలియజేసినట్లు సమాచారం. సిరి విషయంలో కాస్త గట్టిగానే షణ్ముఖ్ కి డోస్ ఇవ్వటం జరిగింది అని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!