Bigg Boss Telugu 5: టైటిల్ మిస్ అవ్వడానికి కారణం అదే… చివరాఖరికి ఒప్పుకున్న షణ్ముక్..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో… టైటిల్ రేసులో ఫస్ట్ నుండి బాగా వినబడిన పేరు షణ్ముక్. సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉన్న షణ్ముక్.. గ్యారెంటీగా టైటిల్ గెలవటం జరుగుతుందని భావించారు. కానీ చివరాకరికి సీజన్ ఫైవ్ విజేతగా సన్నీ(Sunny) నిలిచాడు. పరిస్థితి ఇలా ఉంటే షణ్ముక్.. రన్నర్ గా.. ప్రకటించాక మొట్ట మొదటి ఇంటర్వ్యూ ఆరియనా(Ariyanna) కి ఇచ్చిన సమయంలో టైటిల్ కోల్పోవడానికి గల కారణాలు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే సిరితో తాను బాగా క్లోజ్ అవ్వటం మాత్రమే కాక హగ్ లు.. బాగా ప్రోజెక్ట్ అవ్వటం.. బాగా మైనస్ అయింది.

ఇంతలా బయటకి మా ఇద్దరి పై స్క్రీన్ స్పేస్ వచ్చింది అని అస్సలు ఊహించలేదు. సిరి బెస్ట్ ఫ్రెండ్ అయినా గాని ఆమెతో.. వేరేవిధంగా ఉన్నట్టు బయట ప్రోజెక్ట్ కావటం తనకు మైనస్ అయిందని.. చివరాకరికి ఒప్పుకున్నాడు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో షణ్ముఖ దాదాపు రెండు మూడు వారాలపాటు అందరిని గమనిస్తూ వచ్చాడు. ఆ టైంలో వీకెండ్ ఎపిసోడ్ లో ..హోస్ట్ నాగార్జున మిర్చి తినిపించిన తర్వాత మనోడు గేమ్ స్ట్రాటజీ మొత్తం మారింది. అప్పటినుండి గేమ్ స్టార్ట్ చేసిన షణ్ముఖ్.. ఫిజికల్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గాని మైండ్ గేమ్ పరంగా.. ఎదుట వారి గేమ్ ప్లాన్ అంచనా వేయటంలో..? నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ తన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అలర్ట్ చేసి గేమ్ ఆడాడు.

ఓ రేంజ్ లో షణ్ముక్(Shanmukh) ఉన్న సమయంలో సిరి(Siri) తో.. బాగా క్లోజ్ అవటంతో పాటు ఎక్కువ సార్లు హాగ్ లు ఇచ్చుకుంటూ ఉండటంతో.. షణ్ముక్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయినట్లు ఓటింగ్ లో.. ఫలితాలు తెలియజేశాయి. పరిస్థితి ఇలా ఉంటే ఫ్యామిలీ ఎపిసోడ్ సమయంలో ఇక ఇదే విషయంలో సిరి తల్లి.. శ్రీదేవి(Sri Devi) గారు హౌస్ లో షణ్ముక్ నీ మందలించిన క్రమంలో అప్పుడేనా కాస్త షణ్ముక్ జాగ్రత్త పడి ఉంటే కచ్చితంగా టైటిల్ ఈ విషయంలో చివరి వారంలో ఓటింగ్లో టాగ్ ఆఫ్ వార్ గట్టిగా నడిచేది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

29 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago