NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సిరి ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ పై సీరియస్ అయిన షణ్ముక్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. చివరి వారం కావడంతో టాప్ ఫైవ్ లో ఉన్న తమ అభిమాన కంటెస్టెంట్ లను గెలిపించుకోవడానికి బయట ఆడియో భారీస్థాయిలో ఓటింగ్ లో పాల్గొంటున్నారు. టైటిల్ విషయంలో టాగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. దాదాపు సన్నీ(Sunny) విన్నర్ అన్న తరహాలో బయట భారీ ఎత్తున టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న సభ్యుల వందరోజుల ప్రయాణాన్ని వీడియో రూపంలో చూపిస్తూ… వారినీ బిగ్ బాస్(Bigg Boss) సర్ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‏కు ముద్దుపెట్టిన సిరి.. ఆమె బాయ్‏ఫ్రెండ్  రియాక్షన్ ఏంటంటే.. | Bigg boss 5 telugu Siri boyfriend srihan reaction on  she kissed shanmukh | TV9 Telugu

ఈ తరుణంలో ప్రస్తుతం హౌస్ లో చాలావరకు గొడవలు తగ్గిపోగా.. ఎవరికి వారు తమ జర్నీ గురించి మాట్లాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే సీజన్ ఫైవ్ లో… కుటుంబ సభ్యుల ఎంట్రీ ఎపిసోడ్ తర్వాత ఆ వారం వీకెండ్లో.. ఇంటి సభ్యులకు సంబంధించి స్నేహితులు.. మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ రావడం తెలిసిందే. ఆ సమయంలో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్(Srihan)… రావటం మాత్రమే కాక.. భారీ ఎత్తున ఎంటర్టైన్ చేయడం జరిగింది. శ్రీహాన్… సిరి(Siri) పై చేసిన కామెంట్లు పాడిన పాట.. ఎపిసోడ్ మొత్తానికే హైలైట్ అని సోషల్ మీడియాలో ఆ తర్వాత రోజు భారీ ఎత్తున కామెంట్లు వచ్చాయి.

siri - Twitter Search / Twitter

అయితే ఆ సమయంలో సిరి బాయ్ ఫ్రెండ్స్ శ్రీహన్ టాప్ ఫైవ్ పెట్టాలని.. నాగార్జున కోరగా ఫస్ట్ సన్నీ ఫోటో పెట్టడం జరిగింది. దీంతో షణ్ముఖ ఈ విషయాన్ని అంతకుముందు సిరి వద్ద ప్రస్తావించగా తాజాగా ఫైనల్ వారంలో.. మరోసారి ప్రస్తావించే నిన్ను అనేసి మాటలు అన్నా సన్నీని మీ వాడు టాప్ లో పెట్టాడు. అసలేం జరిగిందో కూడా తెలిసి కూడా మీ వాడు ఫోటో పైన పెట్టడం జరిగింది. నీకోసం నేను స్టాండ్ తీసుకుంటే మీ వాడు సన్నీకి సపోర్టు చేశాడు. నీ పట్ల ఎవరు ఎలా వ్యవహరించారో తెలుసు అయినా సార్ మీ వాడు ఫోటో పైన పెట్టాడు ఇంకా బాగా ఎంకరేజ్ చేయి అని మీ చోటుకి చెప్పు. హగ్ ఇవ్వటం తప్పయితే మరి ఇది అంటూ సిరి పై షణ్ముఖ్ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో సిరి నాకేం తెలుసు నేనేం చేయను అంటూ షణ్ముక్ కి రిప్లై ఇవ్వడం జరిగింది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju