NewsOrbit
Right Side Videos న్యూస్

అభిమానంతో చేయిస్తే ఉంగరానికే ఎసరా!

అమరావతి, మార్చి 31:  అభిమానుల హృదయాలను దోచుకోవాలని చేయి (హ్యాండ్) ఇస్తే అభిమాని ముసుగులో ఒక చోరాగ్రేసరుడు ఆ మహిళా నేత ఉంగరాన్నే దోచుకునేందుకు ప్రయత్నించిన వైనమిది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తుంటే ఇదే అదునుగా కొందరు జేబు దొంగలు వారి హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఘటన చూస్తే నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

విశాఖ ఎయిర్ పోర్టు లాంచ్‌లో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి వద్దకు ఒక యువకుడు అభిమానినంటూ సెల్ఫీ కోసం వచ్చి కోడికత్తితో దాడి చేసిన ఉదంతం చూశాం. ఇక్కడ అభిమాని ముసుగులో వచ్చి మహిళా నేత చేతి ఉంగరాన్నే కాజేయ్యాలని ఒక ప్రభుద్దుడు చూశాడు. నాడు సోదరుడు బాధితుడు. నేడు సోదరి బాధితురాలు అవ్వబోయింది.

వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వాహనంలో వెళుతున్న సమయంలో అభిమానులు కరచాలనం (షేక్‌హ్యాండ్) కోసం ఎగబడుతుంటే  పోనీలే వారి ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలి అని వారికి కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఇదే అదునుగా అభిమాని ముసుగులో ఒక చోరాగ్రేసరుడు షర్మిల చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని లాక్కునే ప్రయత్నం చేయడంతో షర్మిల అప్రమత్తమయ్యి చేయి లాగేసుకుంది.

నేతలూ….జర జాగ్రత్త.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వీడియో  కోసం క్లిక్ చేయండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Leave a Comment