NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sharvanand : ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్న శర్వానంద్..మళ్ళీ అదే జోనర్ లో కొత్త సినిమా..!

Sharvanand : ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్న శర్వానంద్..మళ్ళీ అదే జోనర్ లో కొత్త సినిమా..!

Sharvanand : ఆడవాళ్ళు మీకు జోహార్లు .. ఈ టైటిల్ చూస్తే ఎవరైనా ఈ సినిమా ఖచ్చితంగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడని అందరు అనుకుంటారు. ఆ టైటిల్ అలాంటిది. కాని ఈ టైటిల్ తో రాబోతుంది యంగ్ హీరో శర్వానంద్. Sharvanand వరసగా ఫ్లాపుల్లో యంగ్ హీరో శర్వానంద్ త్వరలో శ్రీకారం అన్న సినిమాతో రాబోతున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి. ఖచ్చితంగా శర్వానంద్ శ్రీకారం సినిమాతో మళ్ళీ శతమానంభవతి వంటి డీసెంట్ హిట్ అందుకుంటాడని.

Adallu meeku joharulu poster release
Sharvanand: Sharvanand latest movie Adallu meeku joharulu poster release…!

ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం అన్న సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అదిరావు హైదరీ, అనూ ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బొమ్మరిల్లు సిద్దార్థ్ మరొక హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా అద్భుతంగా ఉంటుందని శర్వాకి హిట్ గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు.

Sharvanand : శ్రీకారం హిట్ అయితే శర్వానంద్ సక్సస్ ట్రాక్ ఎక్కినట్టే.

ఈ క్రమంలో తాజాగా శర్వానంద్ నుంచి మరో తాజాచిత్రం రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్న వినూత్నమైన టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కి అభిమానుల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. శ్రీకారం హిట్ అయితే శర్వానంద్ సక్సస్ ట్రాక్ ఎక్కినట్టే.

 

 

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!