NewsOrbit
న్యూస్ సినిమా

Sharwanand : శర్వానంద్ మహాసముద్రం సినిమాతో భారీ హిట్ కొట్టబోతున్నాడట.

Sharwanand : శర్వానంద్.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్థానం సినిమాలో పోషించిన పాత్ర శర్వానంద్ కి చాలామంచి పేరు తీసుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా లాంటి సినిమాలు శర్వానంద్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ తర్వాత హీరోగా మారి శతమానం భవతితో భారీ హిట్ అందుకున్నాడు. అయితే శర్వానంద్ కి మళ్ళీ ఆ స్థాయి హిట్ ఇంతవరకు దక్కలేదు. రణరంగం, పడి పడి లేచెమనసు, జాను లాంటి సినిమాలు శర్వానంద్ కి బ్రేక్ ఇవ్వలేకపోయాయి.

sharwanand-is going to get a huge hit by samudram
sharwanand is going to get a huge hit by samudram

ఇక ఇటీవల శ్రీకారం సినిమాతో వచ్చాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా మీద శర్వానంద్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వచ్చినప్పటికి కమర్షియల్‌గా మాత్రం హిట్ సాధించలేదు. దాంతో ఎలాంటి కథ ఎన్నుకుంటే మళ్ళీ భారీ హిట్ అందుకుంటాను అని ఆలోచించి ఫైనల్ గా ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో నటించే మహా సముద్రం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు.

Sharwanand : రష్ చూసుకున్న చిత్ర బృందంకి మహా సముద్రం మీద గట్టి నమ్మకాలు కలిగాయట.

మహా సముద్రంలో ముందు మాస్ మహారాజా రవితేజ, అక్కినేని నాగా చైతన్య నటిస్తారని ప్రచారం సాగింది. కానీ వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో చివరికి శర్వానంద్ ఓకే చేశాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కూడా అయింది. రష్ చూసుకున్న చిత్ర బృందంకి మహా సముద్రం మీద గట్టి నమ్మకాలు కలిగాయట. భారీ హిట్ ఖాయమని ముఖ్యంగా శర్వానంద్ గట్టి నమ్మకంగా ఉన్నాడట. ఇక ఈ సినిమా సక్సెస్ ఒక్క శర్వానంద్ కి మాత్రమే కాదు దర్శకుడు మరో హీరో సిద్దార్థ్ కి హీరోయిన్స్ అనూ ఇమ్మానియేల్, అతిథి రావి హైదరీలకి చాలా కీలకం. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N