హాట్ బ్యూటీ నందిని రాయ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఎక్కువ సినిమాలు చేయకపోయినా భాష కి ఒకటి రెండు సినిమాలు చేసి సౌత్ లో హీరోయిన్ గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్, సునీల్ నటించిన సిల్లీ ఫెలోస్ సినిమాలోను నటించి గుర్తింపు తెచ్చుకుంది నందిని రాయ్. ఇక నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ లో పాల్గొని కూడా బాగా క్రేజ్ సంపాదించుకుంది.
అయితే నందిని కి ఆశించినంతగా సినిమాలలో అవకాశాలు రావడ లేదు. నాలుగు భాషల్లో సినిమాలు చేసిన ఒక్క భాషలో కూడా గట్టిగా నిలదొక్కుకొని స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోతుంది. అందుకే ఇలా కాదని రూట్ మార్చింది. ఇప్పుడు ఓటీటీ లలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ కి విపరీతమైన క్రేజ్ ఉంటోంది. ఎలాంటి వారికైనా ఓటీటీ ప్లాట్ ఫాం బాగా కలిసొస్తుంది. ఇప్పటికే సమంత, కాజల్, ప్రియమణి, త్రిష, తమనా, రాశీఖన్నా, ఈషా రెబ్బా లాంటి వాళ్ళు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
ఈ క్రమలోనే నందిని రాయ్ కూడా బోల్డ్ కంటెంట్ అయినా ఓకే అని వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఒప్పుకుంటుందని తెలుస్తుంది. రీసెంట్ గా అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా లో స్ట్రీమిగ్ అయిన మెట్రో కథలు వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి జనాలను బాగా ఆకట్టుకుంది. దాంతో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయట. అలాగే ఇంకా జనాలలోకి దూసుకుపోవాలని బ్రా అందాలతో కొత్త ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి షేర్ చేస్తుందట. అలా వచ్చిన కొన్ని హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ జనాలని అట్రాక్ట్ చేస్తున్నాయి. మొత్తానికి నందిని రాయ్ ఓటీటీ కోసం ఎంత అయినా చూపిస్తానంటూ ఇండికేషన్స్ ఇవ్వడం షాకింగ్ అంటున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!