NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈసారి సీజన్ మొత్తానికి ఆమెదే మాస్టర్ మైండ్ అంటున్న జనాలు..!!

Bigg Boss 5 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ షో.. ఐదో వారం చివరికి వచ్చేసింది. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు కెప్టెన్ అనేది తేలనుంది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం హౌస్ లో గ్రూపులు ఏర్పడగా మరికొంతమంది ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ.. ఈగోలకు పోతున్న పరిస్థితి. అయితే ఈసారి సీజన్ టైటిల్ విన్నర్ గెలిచే విషయంలో రకరకాల పేర్లు బయట వినబడుతున్నాయి. యాంకర్ రవి కి మంచి పాపులారిటీ ఉండటంతో పాటు బయట ఫాలోయింగ్ ఉండటంతో… అతడు గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ ఇటీవల అతడు వ్యవహరించిన తీరు కెమెరాల ముందు బయటపడటంతో.. గ్రాఫ్ కొద్దిగా తగ్గింది అని చెప్పుకొస్తున్నారు.

Bigg Boss 5 Telugu: అమ్మబాబోయ్ ఇంత డ్రామా ఆడిందా.. వీడియో ప్లే చేసి మరీ సిరి బండారం బయటపెట్టిన నాగార్జున.. | Bigg boss 5 telugu king nagarjuna big punch to siri hanumanth | TV9 Telugu

మనోడు ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలు

ఇక ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్న సన్నీ కచ్చితంగా టాప్ ఫైవ్ లో కి వెళ్ళటం గ్యారెంటీ అని.. టైటిల్ కూడా గెలవచ్చు అని అంటున్నారు. మానస కూడా ఇదే తరహాలో.. రాణిస్తాడు అని చెప్పుకొస్తున్నారు. హౌస్ లో మంచి ఫిజిక్ కలిగిన విశ్వ మాత్రం.. తొందరగానే బయటికి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని, చిన్న విషయానికి కొద్ది విషయానికి ఇతరులతో గొడవలు పడటం తో.. పాటు ఊరికినే కన్నీళ్లు పెట్టుకోవడం అతనికి మైనస్ అయిందని, లోబో మొదటి లో ఎంటర్ టైన్ చేసిన ప్రస్తుతం రవి డైరెక్షన్ లో హౌస్ లో రాణిస్తున్నాడు అని బయట జనాలు డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇదే స్పీడ్ రానున్న రోజుల్లో కొనసాగిస్తే.. మనోడు ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

Siri Hanmanth-First contestant became first captain of bigg boss 5 telugu - Bigg Boss 5 Telugu

సిరి అని బయట జనాల టాక్

అయితే వీళ్ళందరికీ మించి మాస్టర్ మైండ్ ఈ సీజన్లో.. ఫుల్ ఎనర్జీ తో గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్..సిరి అని బయట జనాల టాక్. ప్రారంభంలో హౌస్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సిరి మొదటి నుండి.. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా టాస్క్ లు ఆడే విషయంలో… తనదైన శైలిలో రాణిస్తోంది. పైగా మనుషులను అంచనా వేయటంలో పాటు ఇతరుల స్ట్రాటజీ కూడా అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా హౌస్లో చాలా చాలా చక్కగా గేమ్ ఆడుతోందని.. సిరి ది మాస్టర్ మైండ్ అంటూ ఆమె ఎక్కువగా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు బయట జనాలు భావిస్తున్నారు.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju