NewsOrbit
Entertainment News న్యూస్ రాజ‌కీయాలు

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Pakistan’s next prime minister: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రిగా పీఎంఎల్-ఎన్ నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం తరుపున షెహబాజ్ షరీఫ్ ప్రధాన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా అయనని ఎంచుకోవడం ఇది రెండవ సారి కావడం విశేషం.

Shehbaz Sharif was selected as the CM of Pakistan
Shehbaz Sharif was selected as the CM of Pakistan

ఈయన ఇస్లామిక్ పబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ అనౌన్స్ చేశారు. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం తదుపరి పతనమైన తరువాత షెహబాజ్ షరీఫ్ మొదటిసారి ప్రధాని అయ్యారు. షెహబాజ్ షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్ల తో విజయం సాధించారు.
మ్యాజిక్ ఫిగర్ 169 ఓట్లు.

జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పి టి ఐ స్టోరీ మద్దతు గల ఓవర్ ఆయుబ్ 92 ఓట్లకే పరిమితం కావడం ఆశ్చర్యం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ పిఎంఎల్-ఎన్.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎంపికయ్యారు.

Shehbaz Sharif was selected as the CM of Pakistan
Shehbaz Sharif was selected as the CM of Pakistan

ఇక ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి. ఇంతలో మొబైల్ ఇంటర్నెట్ షట్ డౌన్లు మరియు అరెస్టులు, హింస ఉన్నాయి. ఇక ఎన్నికల ఫలితాలలో అసాధారణ జాప్యం జరిగింది. దీంతో ఓట్లు గల్లంతు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఫలితాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనంతరం ఈ గొడవలు సద్దుమణిగాయి. ఇక తాజాగా ఆదివారం జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా స్వీకరించారు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju