NewsOrbit
న్యూస్ సినిమా

Shekar kammula : శేఖర్ కమ్ములకి ఈసారి తిప్పలు తప్పవు.. లవ్ స్టోరి విషయం లో షాక్..?

Shekar kammula : శేఖర్ కమ్ములకి తన డెబ్యూ సినిమా డాలర్ డ్రీంస్ సినిమా నుంచే మంచి క్రేజ్ ఉంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాలన్ని విదేశాలలో భారీ వసూళ్ళు దక్కించుకుంటున్నాయి. చెప్పాలంటే అక్కడ శేఖర్ కమ్ముల స్టార్ డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. హ్యాపీడేస్ సినిమా నుంచి గత చిత్రం ఫిదా వరకూ కమ్ముల తెరకెక్కించిన ప్రతి సినిమాకి విదేశీ ఆదాయం భారీ స్థాయిలో వచ్చింది. అయితే ఫస్ట్ టైం ఈ దర్శకుడి కి షాక్ తగలబోతోందా.. అంటే అవుననే మాట వినిపిస్తోంది.

shekar-kammula-gets-shock-by-love-story-movie
shekar kammula gets shock by love story movie

అందుకు కారణం కరోనా విసిరిన పంజా. అక్కినేని నాగచైతన్య- ఫిదా బ్యూటి సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా లవ్ స్టోరి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద టాలీవుడ్ లో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగ దరియా సాంగ్ సినిమా స్థాయిని మరింత పెంచేసింది. శేఖర్ కమ్ముల – సాయి పల్లవి కలిసి మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని గ్యారెంటీగా భారీ హిట్ అందుకొని రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబడతారని చెప్పుకుంటున్నారు.

Shekar kammula : లవ్ స్టోరి ని మార్కెట్ చేయడం ఎలా అన్నది ఇబ్బందికరంగా మారిందట..?

కాని ఈ సారి అమెరికాలో మాత్రం ఆ ఆస్కారం లేదని తెలుస్తోంది. అక్కడ ఇంకా కరోనా ఎఫెక్ట్ కంట్రోల్ లోకి రానేలేదు. ఇంకా అక్కడ కొనసాగుతున్న మహమ్మారీ ప్రభావంతో థియేటర్లను సరిగా తెరవకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తాయి. ఆ ప్రభావం లవ్ స్టోరి సినిమా విదేశీ బిజినెస్ పైనా పడుతోందని అంటున్నారు. ఇక ఇటీవల రిలీజైన తెలుగు సినిమాలేవీ అమెరికాలో పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అక్కడ ట్రేడ్ నత్త నడకగా సాగుతోంది. దీంతో లవ్ స్టోరి ని మార్కెట్ చేయడం ఎలా అన్నది ఇబ్బందికరంగా మారిందట. దాంతో ఈసారి శేఖర్ కమ్ములకి షాక్ తగలుతుందని అంటున్నారు.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?