NewsOrbit
న్యూస్

Shivan Karthikeyan: హాలీవుడ్ హీరోయిన్ తో శివ కార్తికేయన్.. ఇండియన్ హీరోయిన్లు కూడా సరిపోరట!

Shivan Karthikeyan: ఇటీవల కాలంలో తమిళంలో మంచి సినిమాలు చేస్తున్న హీరోగా శివ కార్తికేయన్ పేరు సంపాదించాడు. ఇక్కడ తెలుగులో డబ్ అయిన కొన్ని సినిమాలు కూడా మాదిరిగా ఆడాయి. దాంతో ఇక్కడ దర్శకులు కూడా అతన్ని ఓ ఛాయస్ గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనతో సినిమాను చేసే అవకాశాన్ని మన జాతి రత్నాలు చిత్ర దర్శకుడు అయినటువంటి అనుదీప్ దక్కించుకోవడం విశేషం. ఇక వీరిద్దరి కాంబోలో అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

Prabhas: పెళ్లెందుకు కాలేదు.. ప్ర‌భాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన స్టార్ హీరోయిన్‌!

Shivan Karthikeyan: హాలీవుడ్ హీరోయిన్?

ఇకపోతే తాజాగా ఈ సినిమా ను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్దం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ సినిమా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కు రెడీ అయ్యాడు. ఈ సినిమా లో కథానుసారంగా ఒక విదేశీ బ్యూటీకి స్కోప్ ఉందట. దాంతో ఈ సినిమాలో ఉక్రెయిన్ బ్యూటీ అయినటువంటి ‘మరియా ర్యాబోశాప్క’ను ఖరారు చేసినట్టుగా సమాచారం. ఈ విషయమై అతి త్వరలోనే శివ కార్తికేయన్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
img src=”https://newsorbit.com/wp-content/uploads/2022/02/IMG-20220214-WA0150.jpg” alt=”” width=”700″ height=”467″ class=”alignnone size-full wp-image-234165″ />
Prabhas: పెళ్లెందుకు కాలేదు.. ప్ర‌భాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన స్టార్ హీరోయిన్‌!
పాన్ ఇండియా సినిమా?

శివ కార్తికేయన్ కథల విషయంలో మంచి జడ్జెమెంట్ ఉంటుంది. అందుకే ఈయనకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఆయన అనుదీప్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇందులో కూడా విదేశీ బ్యూటీని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. సౌత్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్స్ తో నటిస్తూనే గొప్పలు చెప్పుకుంటూ ఉంటే శివ కార్తికేయన్ ఏకంగా హాలీవుడ్ బ్యూటీని దించబోతున్న నేపథ్యంలో సో కాల్డ్ నటులు ఎలా ఫీల్ అవుతారో చూడాలి మరి!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju