NewsOrbit
న్యూస్ సినిమా

షాకిచ్చిన మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ ..డెబ్యూ సినిమా లేనట్టేనా ..?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో బాగా సెటిలయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 350 సినిమాలకి పైగా నటించి రికార్డ్ సాధించారు. ఆ తర్వాత ఆయన వారసులుగా వచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ గా, తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే ఉన్న క్రేజ్ అసాధారణం అని చెప్పాలి. అలాగే మహేష్ సోదరి మంజుల నటిగా, నిర్మాతగా పాపులర్ అయ్యారు. ఇక మహేష్ అన్న రమేష్ కూడా నటుడిగా, నిర్మాతగా అందరికీ తెలిసిన వ్యక్తే. అలాగే సీనియర్ నరేష్ కూడా ప్రస్తుతం అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు.

Mahesh Babu announces Ashok Galla's debut film; Krishna, Ram Charan, Rana to attend its launch - IBTimes India

అంతేకాదు మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు హీరోగా విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించాడు. సుధీర్ బాబు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా నటుడిగా మంచి పాపులారిటీని సాధించాడు. ఇలా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వాళ్ళు బాగానే క్రేజ్ ని సంపాదిచుకుంటున్నారు. ఇటీవల సుధీర్ బాబు.. నాని తో చేసిన వి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నాని కంటే సుధీర్ బాబు కే ఎక్కువ పేరొచ్చింది. కాగా శ్రీదేవి సోడా సెంటర్ అన్న మరో విభిన్నమైన కథాంశం తో రాబోతున్నాడు.

Sridevi Soda Center motion poster: Vibrant and cheerful | TeluguBulletin.com

ఈ క్రమంలో ఈ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి పరిచయం కాబోతున్న మరో హీరో మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్. వాస్తవంగా గత ఏడాదే గల్లా అశోక్ ఎంట్రీ జరగాల్సింది. దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా కూడా ప్రారంభం అయి ఆగిపోయింది. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా సినిమా మొదలైంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఏదీ రాకపోవడంతో ఈ సినిమా కూడా ఆగిపోయిందని అందరు భావించారు.

Mahesh Babu says: Ashok Galla lived up to the energy of Jumbare - tollywoodకాని తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోందట. ఇటీవలే రాజమహేంద్రవరంలో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ అశోక్, నిధి అగర్వాల్ పాల్గొన్న సీన్స్ ని కంప్లీట్ చేశారట. మొత్తానికి అందరూ ఆగిపోయిందనుకున్న సినిమా టాకీపార్ట్ ని కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అశోక్ సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ సాంగ్ జుంబారే జుజుంబరే ని రీమేక్ చేస్తున్నాడు.

Related posts

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar