NewsOrbit
న్యూస్ హెల్త్

మన శరీరం గురించి కొన్ని  ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుందాం!! (పార్ట్1)

మన శరీరం గురించి కొన్ని  ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుందాం!! (పార్ట్1)

మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో… చనిపోయిన తర్వాత 3 రోజులకి అవే మన శరీరాన్ని తినడం మొదలపెడతాయి. మన కడుపులో ఉండే ఆసిడ్స్ తో రేజర్ బ్లేడ్ లు కూడా కరిగిపోతాయి. మనిషి రోజుకి తక్కువలో తక్కువగా 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతాము .
అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి.

మన శరీరం గురించి కొన్ని  ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుందాం!! (పార్ట్1)

  • మన తలమీద ఉండే ఒక్కో వెంట్రుక 3 నుంచి 7 ఏళ్ళ  వరకు పెరుగుతూనే ఉంటుంది.
  • 3 కోట్ల కు పైగా బాక్టీరియా మన చర్మం మీద ఒక్క అంగుళం లోనే  ఉంటుంది.
  • మన గుండె రోజు కి ఉత్పత్తి చేసే శక్తి తో ఓ 30 కిలో మీటర్ల వరకు సాధారణ ట్రక్ ని నడిపించవచ్చు.
  • లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు గా ఉంది .
  • 90 శాతం కి పైగా వచ్చే జబ్బులు అన్ని ఒత్తిడి వల్లనే అని తేలింది.
  • తల నుండి శరీరం వేరు చేసినాకూడా  తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.
  • మానవ  శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం వరకు కలుస్తాయి.
  • గుండె పోటు తో మరణించే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతున్నారు .
  • 7 గంటల కన్నా తక్కువ నిద్రించే వారు త్వరగా చనిపోతారు.
  • పడుకునే గది బాగా  చల్లగా ఉంటే పీడ కలలు కూడా ఎక్కువగా  వస్తాయి  .
  • మనం నిద్రపోతున్నప్పుడు  మన వాసనా పీల్చే భావం పని చేయదు.
  • వెలి ముద్రలు లాగే  నాలుక ముద్రలు కూడా ఒకరి తో  ఒకరికి మ్యాచ్ అవ్వవు .

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!