NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

” ఆ రోజు ఒక ఫోన్ వచ్చింది .. లిఫ్ట్ చేయగానే అతను చెప్పింది విని మైండ్ బ్లాక్ అయ్యింది ” సాయి ధరం తేజ్

" ఆ రోజు ఒక ఫోన్ వచ్చింది .. లిఫ్ట్ చేయగానే అతను చెప్పింది విని మైండ్ బ్లాక్ అయ్యింది " సాయి ధరం తేజ్

మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో ఇప్పటికే చాలామంది చిరంజీవి ఫామిలీ మెంబెర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఆలానే వచ్చి తానేంటో నిరూపించుకున్న హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌. ఫిలిం ఇండస్ట్రీ లో కెరీర్ ప్రారంభంలో ఒక ఎత్తు అయితే  ఆ తరువాత నిలదొక్కుకోవడం మరొక ఎత్తు. తేజ్ సినీ కెరీర్ ప్రారంభంలోనూ చాలా అవ‌మానాలు ఎదురుకున్న విషయం మనకి విదితమే." ఆ రోజు ఒక ఫోన్ వచ్చింది .. లిఫ్ట్ చేయగానే అతను చెప్పింది విని మైండ్ బ్లాక్ అయ్యింది " సాయి ధరం తేజ్తేజ్ మొదటి రెండు సినిమాలు కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. ఒకానొక స‌మ‌యంలో సాయి ధరమ్ తేజ్ కి డ‌బుల్ హ్యాట్రిక్ ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. ‘చిత్ర‌ల‌హ‌రి’ సినిమా నుంచి ఈ హీరో త‌న స్టైల్ ను మార్చుకున్నారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో తేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

తన మొదటి రెండు సినిమాలు ఆగిపోవడంతో సాయి ధరమ్ తేజ్ కు ఒక మెగా అభిమాని కాల్ చేసి మాట్లాడిన మాటలను తాను ఎప్పటికి మర్చిపోలేను అని అంటున్నారు. ఆ వ్యక్తి ఫోన్ చేసి “ మీరు ఇప్పటి వరకు చేసింది చాలు.. మీ సినిమాల పట్ల మాకేం ఆసక్తి లేదు మీరు సినిమాలు ఆపేస్తే మంచిది” అని అవమానించాడట. ఆ మాటలకి షాక్ అయిన తేజ్ ఆయనతో, “ నేను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేస్తాను. అప్పటికి మీకు నచ్చకుంటే మీరు అన్నట్లుగానే సినిమాలను వదిలేస్తాను” అన్నారట." ఆ రోజు ఒక ఫోన్ వచ్చింది .. లిఫ్ట్ చేయగానే అతను చెప్పింది విని మైండ్ బ్లాక్ అయ్యింది " సాయి ధరం తేజ్ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కొన్ని సంవత్సరాల తరువాత ఆ అభిమానే మళ్ళి  కాల్ చేసి “సారీ సర్! మీరు సినిమాల్లో చాలా  బాగా చేస్తున్నారు. మీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది. మీరు సినిమా రంగంలో మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటారు. ఇలాగే మీరు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం” అంటూ తెగ పొగిడేసాడట. ఆ మాటలు తనకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తేజ్ చెప్పుకొచ్చాడు.

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju