Categories: న్యూస్

Coffee: మీరు కాఫీ ప్రియులా? అయితే గుండె పగిలే న్యూస్ మీకోసమే!

Share

Coffee News: కాఫీ, టీలను ఇష్టపడని వారు ఎవరుంటారు? అందులోనూ కాఫీని చాలా మంది స్పెషల్ గా ఇష్టపడుతూ వుంటారు. దాన్ని వివిధ ఫ్లేవర్స్ లలో లాగించేస్తుంటారు. అటు పండితులనుండి ఇటు పామరుల వరకు అందరూ ఇష్టపడే పానీయమే ఈ కాఫీ, టీలు. ఒక రైతు పొలం పని చేసి అలసిపోయిన తరువాత గుర్తొచ్చేది ఇదే. ఒక ఉద్యోగి ఆఫీసులో వర్క్‌ చేసి అలసిపోయిన తరువాత గుర్తొచ్చేది కూడా ఇదే. కాఫీ తాగాక వాళ్ళు స్వర్గంలో తేలినంత రిలీఫ్ ఫీల్ అవుతారు.

అసలు విషయం ఇది..

రానురాను నిత్యావసర వస్తువుల ధరలు నింగికి తాకుతున్న విషయం మనకు తెలిసినదే. ఇపుడు అదే కోవలోకి చేరిపోతుంది మన కాఫీ పొడి. అవును.. మార్కెట్లో తాజాగా కాఫీ పొడి రేట్లు విపరీతంగా పెరిగాయి. కరోనాకు ముందున్న ధరలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. దాదాపు ఏడాది కాలంగా కాఫీ ధర పెరగడం మనం గమనించవచ్చు. పైగా ఈ డిసెంబర్ నెలలో కాఫీ ధరలు మరింత షాకిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు.. ‘కాఫీ ధరలు అధికంగా పెరగడం ఈ పదేళ్లలో ఇదే తొలిసారి.” అని చెప్పడం కొసమెరుపు.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

ముఖ్యంగా మనకు కాఫీ ఎక్కడి నుండి రవాణా అవుతుందో తెలుసా? కొలంబియా, బ్రెజిల్, ఇథియోపియా, వియత్నాం మొదలగు దేశాలు మనకు కాఫీని రవాణా చేస్తాయి. అయితే బ్రెజిల్‌లో వాతావరణం సరిగ్గా సహకరించకపోవడంతో అక్కడ కాఫీ ఉత్పత్తి భారీగా తగ్గింది. దీంతో దానికి బాగా డిమాండ్ పెరిగింది. ఆ కోవలోనే ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే కరోనా వలన రవాణా సరిగ్గా లేకపోవడం కూడా దీనికి ఓ బలమైన కారణం. కరోనా లాక్ డౌన్ 1 నుండి, లాక్ డౌన్ 2 దశ చివరి వరకు కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు అభిప్రాయం.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago