NewsOrbit
న్యూస్

short films: ‘షార్ట్ ఫిలిమ్స్’తో సత్తా చాటుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు!

short-films-making-undivided-karimnagar-district

short films: ప్రముఖ సినీ కవి రచయిత రాసిన “ఎవడబ్బ సొత్తు కాదు రా టాలెంట్” అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటను ప్రస్తుతం ఎంతో మంది నిజం చేసి చూపిస్తున్నారు. వారిలో దాగివున్న టాలెంట్ లను బయట పెడుతూ అందరి చేత ఆహా అనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది.కానీ దానిని బయట పెట్టినప్పుడే మంచి గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం వారికి ఉన్న టాలెంట్ ను బయటకు తీసే పనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాసులు ఉన్నారు. ఒకప్పుడు స్మార్ట్ సిటీ గా పేరు గాంచిన ఈ జిల్లా ప్రస్తుతం షార్ట్ ఫిలిం సిటీ గా పేరుగాంచింది.

short-films-making-undivided-karimnagar-district
short films making undivided karimnagar district

కరీంనగర్ జిల్లా యువకులలో దాగి ఉన్న టాలెంట్ ఎంతో మంది నటీ,నటులను, దర్శక,నిర్మాతలను బయటకు తీస్తోంది.డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ వారిలో ఉన్న టాలెంట్ బయటకు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈ విధంగా అతి తక్కువ సమయంలోనే వారిలో దాగి ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది.

ఉమ్మడి జిల్లాలోని తోటపల్లికి చెందిన అనసూరి భూనాథచారి కరీంనగర్‌లో మోడ్రన్‌ యాక్టింగ్‌ స్కూల్‌ ఆఫ్‌ కరీంనగర్‌ పేరున  ఇనిస్టిట్యూట్‌ ప్రారంభించి సామాజిక రుగ్మతలపై షార్ట్‌ ఫిల్మ్‌ లు తీస్తూ మంచి పేరు సంపాదించారు. ఆడ పిల్లలపై జరుగుతున్న దాడుల గురించి దాదాపు 15 లఘు చిత్రాలను నిర్మించి ఈ ప్రపంచానికి సందేశాన్ని అందించారు. అంతేకాకుండా ఈ జిల్లాకు చెందిన హరిత తన నటన, అందంతో కుర్రాకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ 150కిపైగా షార్ట్‌ఫిలీంలలో హీరోయిన్ గా, 200 చిత్రాలలో సహజ నటిగా నటించారు. ఈమె నటించిన లఘు చిత్రాలలో” అత్త పెత్తనం” అనే చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. కేవలం వీరు మాత్రమే కాకుండా ఎంతోమందిలో దాగివున్న టాలెంట్ ను బయట పెడుతూ, వారి టాలెంట్ ప్రపంచానికి చాటి చెబుతూ, షార్ట్ ఫిలిం కేరాఫ్ అడ్రస్ కరీంనగర్ గా మారిపోయింది అని చెప్పవచ్చు.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju