NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ హెల్త్

ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..? లాభాలు తేనె కంటే మధురం..!

 

ఈ పేరు వింటేనే కొందరు భయపడుతుంటారు..! మరికొందరికి నోటిలో లాలాజలం ఊరుతుంది..! అసలు దీని లాభాలు తెలిస్తే ఘాట్ గా ఉండే వీటినే..? ఎంచక్కా ఇష్టంగా లాగించేస్తారు..! అయితే ఏంటిది అనుకుంటున్నారా ..? తెలుసుకుందాం రండి ..!

 

 

పచ్చిమిర్చి అంటే కొందరు భయపడుతుంటారు. ఇక మీరు కూడా చదవకుండా వెనక్కి వెళిపోతున్నారా.. అయితే మీకు పచ్చిమిర్చి అంటే భయమైన ఉండాలి .. లేకపోతే దాని గురించి వాస్తవాలు తెలియకపోవచ్చు .. ఒక్కసారి తెలుసుకంటే అవాక్కు అవ్వలిసిందే ..!

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయుర్వేదం ప్రకారం పచ్చిమిరపకాయల్లో చాలా పోషక విలువలు ఉన్నయి. వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిర్చిని వాడతారు అనుకుంటారు కొందరు.అయితే మీరు అనుకోవచ్చు కారం, మసాలాలు మంచిది కానప్పుడు ఇది ఎలా మంచిదవుతుంది అని. ముందుగా ఎండుమిర్చి గురించి తెలుసుకుందాం. మనం కూరలో కారం గాను, ఇడ్లీ, దోశల్లోను కారంపొడి గాను వాడుతూవుంటాము. ఇది శరీరానికి అంత మంచిది కాదు అంతేకాకుండా మసాలాలు కూడా మన శరీరానికి అంత మంచిది కాదు.

 

 

అవ్వాక్కు అయ్యే విషయాలు ఇవే:

ప్రతిరోజూ ఒక పచ్చి మిరపకాయ తింటే కంటి చూపు బాగా మెరుగవుతుంది. పిల్లలు ఎవరైతే కంటిచూపు సమస్యతో బాధపడుతుంటారో వారికి ప్రతిరోజు ఒక పచ్చిమిరపకాయ పెట్టి చూడండి నెలరోజుల్లో వారి ఐ సైట్ నంబరు 1 లేదా2 తగ్గుతుంది. వరుసగా 3,4 నెలల పాటు దీనిని తీసుకుంటే కచ్చితంగా కళ్ళజోడు తీసి పక్కన పడేయాలిసిందే. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ మన కంటి చూపును పెంచుతుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఒక 4 తరిగిన పచ్చిమిర్చిలో 180 మిల్లిగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఒక రోజుకి సరిపడేంత శక్తి ఉంటుంది.

ఇమ్యూనిటీ ని పెంచుతుంది. హైపర్ టెన్షన్ ను అడ్డుకుంటుంది. ఎవరికైతే లో బిపి ప్రాబ్లం ఉంటుందో వారు ఎక్కువగా టాబ్లెట్లు మీద ఆధారపడకుండా వారికి పచ్చిమిరపకాయ మంచి ఔషదంగా పనిచేస్తుంది. అలాగే రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నవారు కూడా దీనిని తీసుకుంటే సరిపోతుంది. దీనిలో ఐరన్ శాతం ఎక్కువ, ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసే గుణాలు ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్తి, పక్షవాతం, రక్తస్రావాన్ని అరికడుతుంది ఇది రుచిని కలిగించడమే కాకుండా మన ఆకలిని కూడా పెంచుతుంది.

దెబ్బ తగిలిన వ్యక్తికి రక్తం ఆగకుండా ఉంటే ఆ వ్యక్తి పచ్చిమిర్చి తింటే వెంటనే ఇది కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి నిస్తుంది. అలాగే కీళ్ల, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. మన ఎముకల బలాన్ని పెంచుతుంది పుష్టిగా ఉంచుతుంది. డయాబెటిస్తో బాధపడే వారికి ఇది వరంగా చెప్పవచ్చు. బ్లడ్లో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వంటి అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు దీనిని తీసుకోవాలి. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. మనిషి శరీరంలో ఉండే క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. అలాగే మనకు స్టమక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

అంతేకాకుండా ఇది గుండెకు కూడా చాలా మంచిది. ఇది మన రక్తాన్ని మందం గా చేస్తుంది. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది. WHO రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ప్రతి 3సెకండ్లకు హార్ట్ ఎటాక్ సమస్యతో చనిపోతున్నారు. ఈరోజుల్లో హార్ట్ ఎటాక్ సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు ఒకటి లేదా రెండు స్ట్రోక్స్ వచ్చినా కూడా తట్టుకునే వారు. ప్రస్తుతం మొదటి ఎటాక్ లోనే చాలావరకు చనిపోతున్నారు. అంతేకాకుండా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను రాకుండా మనల్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్కు ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచుతుంది.ఇందులో కెరేటెన్, విటమిన్ సి ఉండటంతో ఇది శరీరంలో కొలాజిన్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా, వృద్ధాప్య లక్షణాలు త్వరగా రానివ్వకుండా చేస్తుంది.

దీనిలో క్యాలరీలు “౦”. కాబట్టి మీరు సులువుగా బరువు తగ్గవచ్చు.మనం అందంగా ఉండటానికి ఎండార్ఫిన్ అనే హార్మోను చాలా అవసరం. అది ఇందులో ఉంది. ఇది మన మూడ్ ను మారుస్తుంది. యాంటీఆక్సిడెంట్స్ కూడా కలవు. ఇవి ఫ్రీరాడికల్స్ దుష్ప్రభావం నుంచి కాపాడుతాయి. కాబట్టి ఈరోజు నుంచి వీలైనంత వరకు కారాన్ని తగ్గించి పచ్చిమిర్చి తీసుకోవడానికి ట్రై చేయండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.చూశారా ఎన్ని లాభాలో. తినటానికి ఘాటైన లాభాలు మాత్రం స్వీట్ అనడంలో సందేహం లేదు..

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju