NewsOrbit
న్యూస్

Head Bath: ఈ వారాల్లో తలస్నానం చేయకూడదు అని మీకు తెలుసా ?? చేస్తే ఫలితం ఇదే !!

Head Bath:  తల స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అని శాస్త్రం లో తెలియచేయబడింది. అసలు ఏ రోజుల్లో చేస్తే మంచిది ఏ రోజుల్లో చేయకూడదు అనేది తెలుసుకుందాం.సోమవారం (Monday) రోజు  తలస్నానం చేయకూడదు. అలా  చేస్తే  భయం,కలవరం, కాంతిహీనం,వంటివి కలుగుతాయి.మంగళవారం రోజు మాత్రం అస్సలు తలస్నానం అనేది చేయకూడదు. అలా చేస్తే  విరోధం రావడం , అపాయం కలగడం , ఆయుక్షీణం అవడం,భర్తకు  ఆయుష్షు తగ్గడం వంటివి జరుగుతాయి.  బుధవారం రోజు  తలస్నానం చేస్తే అన్ని విధాలా శుభం కలుగుతుంది. లాభం కలగడం , కీర్తి పెరగడం , సంపద వృద్ధి చెందడం, జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి  వికాసం జరగడం వంటి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.గురువారం రోజు తలస్నానం చేస్తే అశాంతికలగటం , విద్యా లోపము జరగడం, ధనవ్యయం కావడం , కీడు జరగడం ,  అధిక శత్రు బాధ  ఉంటాయి.

శుక్రవారం రోజు తలస్నానంచేయడం వలన  అశాంతి కలగడం, వస్తు నాశనం జరగడం, రోగ రాగాలకు కారణం గా ఉంటుంది.
శనివారం రోజు  తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆయువు పెరుగుతుంది.. వస్తు సేకరణ లాభం కలగడం తో పాటు,కుటుంబ సౌఖ్యం కలిగి శుభకరం గా ఉంటుంది. ఈ రోజు అందరు కచ్చితం గా  తలస్నానం  చేయడం వలన  మంచి ఆరోగ్యం (Health) పొందుతారు.శాస్త్రం తెలియచేసిన దాని  ప్రకారం తలస్నానం బుధవారం, శని వారం రోజుల్లో చేయడం అనేది శుభప్రదంగా  చెప్పబడింది.  ముఖ్యమైన  పండుగలు  పర్వదినాలలో, పుణ్యక్షేత్రాలలో, పుట్టినరోజు   తలస్నానం చేయడానికి ఈ దోషాలు వర్తించవు అని శాస్త్రం తెలియచేస్తుంది.

అది ఏ వారమైనా కుడి  నిస్సంకోచకంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రం సూచిస్తుంది.  అదే  ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు ఏవి  వర్తించవు.  ప్రతిరోజు తలస్నానం చేసే వారు లేదా వారానికి రెండుసార్లు   చేసే వారైన కనీసం నెలలో నాలుగు సార్లు అయిన స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, కర్పూరం పోడి వేసుకొని తల స్నానం  చేస్తే  గ్రహ దోష నివారణలకు  బాగా పనిచేస్తుంది. ఆడవారు బుధ,శని వారములలో కాకుండా తల స్నానం చేయవలిసి వస్తే మాత్రం నుదుట కొంచెం పసుపు రాసుకుని తలస్నానం చేయడం వలన ఎలాంటి దోషము ఉండదు.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju