న్యూస్

Shreya Saran: లేటెస్ట్ ఫోటో షూట్ తో అందాలు ఒలికిస్తోన్న శ్రియా శరన్.. ఆ వయసు ఏంటి ఆ అందం ఏంటి వామ్మో!

Share

Shreya Saran: శ్రియ హీరోయిన్.. గురించి ప్రస్తావించాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఎన్నో సినిమాలలో పని చేసిన శ్రేయ, తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని కృషి చేసిందనే చెప్పుకోవాలి. 2001 సంవత్సరంలో ఇష్టం అనే సినిమాతో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె హీరోయిన్ గా తెలుగు లోనే కాకుండా హిందీ లో కన్నడం లో మలయాళంలో ఇంగ్లీష్ మరియు తమిళంలో కూడా సినిమాలు చేసింది. తెలుగు లో దాదాపు అందరు సీనియర్ స్టార్ హీరోలతోను ఆమె సినిమాలు చేయడం గమనార్హం.

MP RRR: రెబల్ ఎంపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన స్పీకర్..! వైసీపీ మొదటి గెలుపు!?

Shreya Saran: తెలుగులో శ్రేయ సూపర్ హిట్లు ఇవే..

శ్రేయ గొప్పతనం ఏమంటే దాదాపు ఇండియాలో వున్న అందరి సూపర్ స్టార్లతో కలిసి నటించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘అర్జున్’ అనే సినిమాలో నటించింది. అలాగే కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి ఉపేంద్రతో నటించింది. మలయాళ సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ తో కూడా నటించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ అయినటువంటి మన తలైవా రజనీకాంత్ తో ‘శివాజీ’లో నటించింది. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ గా ఆడాయి.

    Water: పరగడుపున ఈ నీళ్లు తాగితే బరువుతగ్గడం, మధుమేహం, ప్రకాశవంతమైన ముఖంతో పాటు మరెన్నో లాభాలు..!!
    శ్రేయ లేటెస్ట్ ఫోటో షూట్ ఇదే..

    హీరోయిన్ గా దాదాపుగా పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కీర్తి గడించిన శ్రేయ గత కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల తల్లి అయిన ఈ అమ్మడు అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్ ను షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తున్న ఈ అమ్మడు ఆకట్టుకునే అందంతో పాటు ప్రతి ఒక్కరిని కదిలించే చూపులతో కవ్విస్తూనే ఉంది.


    Share

Related posts

Amala: నాగచైతన్య-సమంతల విడాకుల మీద అక్కినేని అమల స్పందన??

Ram

పొగ రాయుళ్లకు షాక్ ఇచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..!!

sekhar

తమన్నా కోసమే అంటున్న అల్లు అరవింద్ ..ప్లాన్ మాత్రం వేరే ఉందట ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar