NewsOrbit
న్యూస్ సినిమా

శృతిహాసన్ కి క్రాక్ తో టాలీవుడ్ లో బ్రేక్ రాబోతుంటే అనవసరంగా ఈ పొరపాటు చేస్తోంది ..?

శృతిహాసన్ చాలాకాలం తర్వాత టాలీవుడ్ లో రవితేజ తో క్రాక్ సినిమా చేసింది. చెప్పాలంటే shruthihasan కి ఈ సినిమా కెరీర్ ని డిసైడ్ చేసే సినిమా. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పలు క్రేజీ మూవీస్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకొని ఒక వెలుగు వెలిగింది. ఇంకా చెప్పాలంటే తెలుగులో shruthihasan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రాం చరణ్, మాస్ మహారాజ రవితేజ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లతో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, కాటమరాయుడు చేసింది shruthihasan.

Ravi Teja and Shruti Haasan starrer Krack's latest poster is all things  love; Take a look | PINKVILLA

ఇక తాజాగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది. ఇలా అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న shruthihasan కి ఒక రకంగా రవితేజ క్రాక్ లక్కీగా వచ్చిన అవకాశమనే చెప్పాలి. క్రాక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న shruthihasan.. ఈ సినిమాతో భారీ సక్సస్ అందుకొని మళ్ళీ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారాలనుకుంది. అదృష్ఠం కొద్దీ క్రాక్ సినిమా భారీ సక్సస్ అందుకోవడం ఖాయమన్న మాట ఇండస్ట్రీ వర్గాలలో అలాగే ప్రేక్షకుల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో హీరో రవితేజ సహా చిత్ర యూనిట్ మొత్తం క్రాక్ ని వీలైనంత గా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నారు. అయితే క్రాక్ ప్రమోషన్స్ కి shruthihasan దూరంగా ఉంటుందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. రాక రాక తెలుగు సినిమాలో మంచి అవకాశం వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే శృతి కెరీర్ కి మళ్ళీ ఇప్పట్లో బ్రేకులు పడే సమస్యే లేదు. కాని శృతి మాత్రం క్రాక్ ప్రమోషన్స్ కి రాకుండా పొరపాటు చేస్తోందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారట. ఇలా అయితే ఇకపై టాలీవుడ్ లో shruthihasan కి అవకాశాలు రావడం కష్ఠం అని అంటున్నారు. చూడాలి మరి శృతిహాసన్ నుంచి ఎలాంటి ఇబ్బందులున్నాయో.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!