Shruti Haasan: మోస్ట్ డిజరబుల్ ఉమెన్ 2020.. శృతి హాసన్..! సమంత సెకండ్..

shruti haasan awarded most diserable women 2020
Share

Shruti Haasan: శృతి హాసన్ Shruti Haasan ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ ఇచ్చింది. క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ లో నటిస్తోంది. బాలకృష్ణతో సినిమా కూడా ఓకే అయిందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో అమ్మడు మరో అచీవ్ మెంట్ సాధించింది. ఈ ఏడాది హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజరబుల్ ఉమెన్-2020.. జావితాలో నెం.1 ప్లేసు సాధించి టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ. టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ ప్రతి ఏటా మోస్ట్ డిజరబుల్ మెన్ – మోస్ట్ డిజరబుల్ ఉమెన్..  ఈ ఏడాదీ ప్రకటించింది. ఈక్రమంలో మోస్ట్ డిజరబుల్ ఉమెన్ జాబితాలో నిలిచిన వారి వివరాలు..

shruti haasan awarded most diserable women 2020
shruti haasan awarded most diserable women 2020

మోస్ట్ డిజరబుల్ ఉమెన్-2020 టైటిల్ గెలుచుకున్న శృతి 2013లో కూడా టైటిల్ సాధించింది. వయసు ముప్పైల్లో అడుగుపెట్టినా కొత్త హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన హీరోయిన్ సమంత. గతేడాది నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. చెన్నై టైమ్స్ లో మాత్రం టైటిల్ గెలిచింది. గతేడాది 5వ స్థానంలో ఉన్న పూజా హేగ్డే ఇప్పుడు 3వ స్థానానిని ఎగబాకింది. రకుల్ ప్రీత్ సింగ్ 4వ స్థానంలో నిలిచింది. మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందనాకు ఇక్కడ ప్లేస్ లేకపోయినా ‘బెంగళూరు మోస్ట్ డిజరబుల్ ఉమెన్-2020’ టైటిల్ గెలుచుకుంది.

Read More:Samantha: సమంతపై తమిళుల ఆగ్రహం..! సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్

ఈ లిస్టులో వరుసగా అదితీరావ్ హైదరీ 6, తాన్యా హోప్ 7, నిధి అగర్వాల్ 8, కాజల్ 9, రాశీఖన్నా 10, శ్రద్ధా శ్రీనాధ్ 11, పాయల్ రాజ్ పుత్ 12, ఆదాశర్మ 13, ప్రగ్యా జైస్వాల్ 14, పీవీ సింధు 15, రాయ్ లక్ష్మీ 16, తమన్నా 17, రెహా సుఖేజా 18, మాళవిక శర్మ 19, దివి 20, రీతూ వర్మ 21, నభా నటేశ్ 22, సాయి పల్లవి 23, మిథాలీ రాజ్ 24, రాజా కుమారి 25, కీర్తి సురేశ్ 25, అనుపమ పరమేశ్వరన్ 27, ప్రియాంక జవాల్కర్ 28, ఈషా రెబ్బా 29, నిఖాత్ జరీన్ 30.. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.


Share

Related posts

మార్చి 25న…. ‘వి’ టీజర్‌

anjaneyulu ram

వర్మ `కోబ్రా` కథ ఎవరిదో తెలుసా

Siva Prasad

సర్కారు వారి పాట-మహేష్ బాబు ఫ్యాన్స్ కు సూపర్ సెంటిమెంట్ కలిసొచ్చింది!

Yandamuri