Shruti Haasan: కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. బేసిగ్గా హీరోయిన్ అయినటువంటి మన ముద్దుగుమ్మ మంచి సింగర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. దాంతోపాటు మంచి మ్యూజిక్ కంపోజర్ కూడా. అప్పుడప్పుడు తన కీబోర్డుకి పనిచెప్పి దుమ్ము లేపుతుంది. ఇకపోతే అమ్మడు సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. తన ఇన్స్టా వేదికగా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. అక్కడ సినిమా విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాల్ని సైతం షేర్ చేస్తుంటుంది.
Shruthi Haasan: పేరెంట్స్ పై సంచలన కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!
Shruti Haasan: ఆ యాప్స్ ఏమిటో తెలుసుకోవాలనుందా?
తన తండ్రి కమల్ హాసన్ లానే మన శృతి సాంకేతికపరమైన విషయాలు తెలుసుకోవడానికి ఆరాటపడుతుంది. వీలైనంత అడ్వాన్స్ డ్ గా ఉండటానికి ప్రతినిత్యం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ యాప్ యాజమాన్యం పట్ల నిప్పులు చెరిగింది. తాను హీరోయిన్ కాకుండా ఉంటే ఆ యాప్ సంగతేంటో తెల్చేసేదాన్ని అని శ్రుతిహాసన్ చెబుతోంది. ఇంతకీ ఆ యాప్ ఏంటి? ఆ యాప్ పై శ్రుతి హాసన్ అంతగా ఎందుకు ఆసక్తి చూపిస్తుందో తెలియాలంటే ఈ కథ వినాల్సిందే.
Shruthi Hassan: నాగచైతన్య సినిమాపై శృతిహాసన్ వైరల్ కామెంట్స్..!!
ఆ యాప్ కథ:
అవి మరేమిటో కాదు. డేటింగ్ యాప్స్. ఈ యాప్స్ గురించి మీకు బాగా తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ముఖ్యంగా పెళ్లికాని యువతీ-యువకులకి వీటి గురించి బాగా తెలిసే ఉంటుంది. తమ సరదాలన్నింటిని ఈ డేటింగ్ యాప్స్ తీరుస్తుంటాయి. కొంతమంది వీటిని మంచి టైంపాస్ గురించి వినియోగిస్తే, మరికొంతమంది విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇకపోతే ఇలాంటి యాప్స్ వలన నేటి సమాజం తప్పుతోవలో నడుస్తుందని మన శ్రుతి హాసన్ భావన. అందుకే వాటిపైన విరుచుకుపడుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?