NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ట్రోఫీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్వేత..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారం నుండి ట్విస్టులు గట్టిగా ఇంటి సభ్యులకు ఇవ్వటానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు తాజా పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే లోబో నీ.. సీక్రెట్ ఎలిమినేషన్ అని.. సీక్రెట్ రూమ్ లో పెట్టడం తెలిసిందే. ఇంటి సభ్యుల దృష్టిలో..లోబో ఎలిమినేట్ అయినట్లు భావించగా మనోడు సింగిల్ గా వేరే రూమ్ లో అందరూ ఆటను గమనిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటినుండి ప్రేక్షకులు ఓటింగ్ పరంగా శ్వేత ఇంటి నుండి ఎలిమినేట్ కావటం జరిగిందట. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓటింగ్ పరంగా మొన్నటివరకు విశ్వా శ్వేతా మధ్య పోటా పోటీ వాతావరణం ఏర్పడింది.

Bigg Boss 5 Telugu: She is very over hyper .. but could not nominate ..  Shanmukh said the real reason .. | Bigg boss 5 telugu: shanmukh jaswanth  interesting comments on uma devi - Heytamilcinema

అయితే కెప్టెన్సీ టాస్క్ లో విశ్వ గెలవడంతో అతని ఓటింగ్ శాతం అమాంతం పెరిగినట్లు.. దీంతో శ్వేత ఓటింగ్ గ్రాఫ్ తగ్గిపోవటం తో ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయింది అంట. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ నీ.. అరియానా ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో శ్వేతా ని అరియానా.. ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న సభ్యులు గురించి తన అభిప్రాయాలను ఠపీమని తనదైన శైలిలో తెలియజేయడం జరిగింది అట. కాజల్ హౌస్ లో చాలా డేంజరస్ కంటెస్టెంట్ అని… తెలపటం జరిగిందట. అదే రీతిలో రవి వలనే లోబో… నేను ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అతడు తన గేమ్ ఆడకుండా ఇతరులను ప్రభావితం చేయటం తో హౌస్ లో చాలామంది అతనివల్ల ఎలిమినేట్ అయినట్లు.. శ్వేతా ఇంటర్వ్యూలో తెలిపింది అట.

Bigg Boss 5 Telugu: VJ Sunny Entered As 2nd Contestant In House - Sakshi

బిగ్ బాస్ టైటిల్ విన్నర్….

ఇక తన దృష్టిలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా సన్నీ, షణ్ముక్, యానీ లకు ఉన్నాయని తెలిపింది అట. షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ఎప్పటికైనా సిరివల్ల దెబ్బ అయే అవకాశం ఉందని…, ఎలిమినేట్ కూడా అయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిరి… తన స్వార్థం కోసం.. కన్నింగ్ గేమ్ ఆడుతోందని.. శ్వేత..అరియానా ఇంటర్వ్యూలో తెలిపింది అట. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో అనేక విషయాల గురించి శ్వేత తెలియజేయడం జరిగింది. మొత్తంమీద ఆరో వారం ఇంటి నుండి శ్వేత ఎలిమినేట్ కావటంతో హౌస్ లో.. వాతావరణం కొత్తగా ఏర్పడినట్లు లేటెస్ట్ టాక్.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?