Shyam Singha Roy: అంచనాలు పెంచేసిన సాయి పల్లవి..

Share

Shyam Singha Roy: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన మూవీలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

shyam-singha-roy sai pallavi song released

ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవికి సంబంధించిన మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ప్రణవాలయ’ అంటూ సాగే చిత్రంలోని నాల్గవ పాటను రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా సాయి పల్లవిపై చిత్రీకరించారు. ఇందులో ఆమె దేవదాసి పాత్రలో కనిపించబోతోంది. అందుకు తగ్గట్టుగా ఈ పాట చిత్రీకరణ ఉంది. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఈ పాటకు చాలా హైలెట్‌గా నిలిచింది. ఖచ్చితంగా థియేటర్స్‌లో ఈ పాటతో సాయి పల్లవి మెస్మరైజ్ చేయడం గ్యారెంటీ  అని అర్థమవుతోంది. సాయి పల్లవి మంచి డాన్సర్. అలాగే పర్ఫార్మెన్స్ పరంగా చాలా నేచురల్‌గా నటిస్తుంది.

Shyam Singha Roy: నానితో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ అదనపు ఆకర్షణ..

అదే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకు ప్లస్ కాబోతోందని చెప్పుకుంటున్నారు. ఇక ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హాట్ పర్ఫార్మెన్స్ ..నానితో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ అదనపు ఆకర్షణ అని ట్రైలర్‌లోనే తెలిసింది. చూడాలి మరి నానికి ఈ మధ్యకాలంలో ఆశించిన సక్సెస్‌లు అందడం లేదు. ‘శ్యామ్ సింగ రాయ్’ తోనైనా ఓ భారీ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. ఈ నెల 24న రిలీజ్ కి రెడీ అవుతోంది.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

1 hour ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

6 hours ago