Sidhu Moose Wala: దివంగత ప్రముఖ పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా ఆఖరుగా పాడిన ఎస్ వై ఎల్ (సట్లజ్ యమూనా అనుసంధానం) పాట ను యూట్యూబ్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వ ఫిర్యాదుతో యూట్యూబ్ భారతదేశ ఫ్లాట్ ఫామ్ నుండి ఈ పాటను తొలగించింది. ఎస్ వై ఎల్ పాట ఇతర దేశాల్లో అందుబాటులో ఉంది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి నీటి సమస్య గురించి ఈ పాటలో ఉంది. సట్లేట్, యమునా లింక్ గురించి కూడా ప్రస్తావించారు సిద్దూ మూసేవాలా. చాలా కాలంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య అసమ్మతికి కారణమైంది.
గత నెల 29న సిద్దూ మూసేవాలా గ్యాంగ్ స్టర్ కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. సిద్దూ మరణానికి ముందు చివరిగా ఈ వై ఎల్ పాటను స్వంతంగా స్వరపరిచారు. ఈ పాట వీడియోలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి, రైతుల ఆందోళన సమయంలో ఎర్రకోటపై సిక్కు జెండాను ఎగురవేసిన సన్నివేశాలు ఉన్నాయి. అప్ లోడ్ చేసిన వెంటనే ఈ పాట యూట్యూబ్ లో 27 మిలియన్ల కు పైగా వ్యూస్, 3.3 మిలియన్ లైక్ లు పొందింది. అయితే ఈ వీడియో కంటెంట్ పై ప్రభుత్వం నుండి న్యాయపరమైన ఫిర్యాదులు రావడంతో తొలగించినట్లు యూట్యూబ్ పేర్కొంది.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…