NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

హాయ్ హాయ్ “సిగ్నల్” .. బై..బై.. వాట్సాప్..

 

వాట్సాప్.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.. ఇనిస్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ ని అప్డేట్ చేసి కొత్త రూల్స్ ని ప్రకటించడం ద్వారా పెద్ద దుమారమే రేగుతోంది.. కొత్త ప్రైవసీ రూల్స్ తో యూజర్లు నిరుత్సాహ పడ్డారు..! ఒకప్పుడు ప్రైవసీ కి ప్రాధాన్యం ఇచ్చిన వాట్సాప్ ఇప్పుడు ఆ ప్రైవసీ రూల్స్ విషయంలో కొత్త రూల్స్ తీసుకురావడాన్ని యూజర్లు జీర్ణించుకో లేకపోతున్నారు.. దీంతో ప్రత్యామ్నాయం కోసం టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.. తాజాగా సిగ్నల్ మెసెంజర్ యాప్ డౌన్లోడ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.. ఎంతలా అంటే వాట్సాప్ ని దాటి పోయినట్లు ట్విట్టర్ లో సిగ్నల్ ప్రకటించింది..! సిగ్నల్ యాప్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!


సిగ్నల్ యాప్ ని సైబర్ నిపుణుడు ఎలైన్ మస్క్ సురక్షితమైనది గా ప్రకటించారు. వాట్స్అప్ కంటే సిగ్నల్ యాప్ మరింత సురక్షితం . ఎందుకంటే వాట్స్అప్ చాట్ , కాల్స్ మాత్రమే end-to-end encrypt చేయబడింది . కానీ సిగ్నల్ యాప్ లో మెటాడేటా కూడా end-to-end encryption చేశారు.  నాన్ ప్రాఫిట్ సంస్థ అయినా సిగ్నల్ ఫౌండేషన్ రూపొందించిన ఎన్క్రిప్టెడ్ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ ఇది. సిగ్నల్ డౌన్లోడ్స్ ఎంతలా పెరిగిపోయాయి అంటే కొత్త అకౌంట్ కు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. వినియోగదారుల గోప్యతను కాపాడుతామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు అందరూ సిగ్నల్ వైపు చూస్తున్నారు. గత రెండు రోజుల్లో ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో లక్షమంది వరకు సిగ్నల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు. డౌన్లోడ్స్ లో వాట్సాప్ ని దాటి పోయినట్టు సిగ్నల్ తెలిపింది.
సిగ్నల్ మొబైల్ యాప్ ను ఆండ్రాయిడ్, ios ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ లో కూడా సిగ్నల్ యాప్ ను ఉపయోగించుకోవచ్చు. విండోస్ ,లైనక్స్, మాక్స్ వంటి ప్లాట్ ఫార్మ్స్ లో కూడా సిగ్నల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వినియోగించుకోవచ్చు.

 

సిగ్నల్ యాప్ డౌన్లోడ్ కు కారణాలివే..!
వాట్సాప్ ప్రైవసీ రూల్స్ అంగీకరించినట్లయితే యూజర్ల ఫోన్ మోడల్ , సిగ్నల్స్ స్ట్రెంత్, యాప్ వెర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, ఆపరేటింగ్ సిస్టం, ఐపి అడ్రస్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్ , టైం జోన్, భాష , బ్యాటరీ లెవెల్ వంటి వివరాలన్నీ వాట్సాప్ కు తెలుస్తుంది. అంతే కాకుండా ఆ వివరాలను ఫేస్ బుక్ లో పంచుకుంటామని కూడా వాట్సాప్ తెలిపింది. సిగ్నల్ డౌన్లోడ్ పెరగడానికి వాట్సాప్ విషయంలో యూజర్ల అసంతృప్తిగా ఉండటం ఒక కారణమైతే, టెస్లా సీఈవో ఎలైన్ మాస్క్ మరో కారణం. ఎలాంటి తన ట్విట్టర్ ఖాతాలో యూజ్ సిగ్నల్ యాప్ అని ఒక ట్వీట్ చేశారు .దీంతో సిగ్నల్ యాప్ డౌన్లోడ్లు మరింత వేగవంతం అయ్యాయి.

author avatar
bharani jella

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju