Categories: న్యూస్

Hacks For Furniture: మీ ఇంటిలో ఉన్న ఫర్నిచర్ ని ఈ విధం గా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి.

Share

Hacks For Furniture: ఇంట్లో ఉండే ఫర్నీచర్ ఆ ఇంటి కే అందాన్ని తెస్తుంది అనడం లో  ఎలాంటి  సందేహం లేదు. అయితే కొత్త దనం కావాలనుకున్నప్పుడల్లా.. కొత్తగా ఫర్నీచర్‌ను కొనడం  అనేది మాములు విషయం కాదు.దానికి  చాలా ఖర్చవుతుంది. ముఖ్యంగా యాంటిక్ ఫర్నీచర్‌ను మార్చడమనేది చిన్న విషయం కాదు … చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ రూపాన్నిమార్చుకోవడం , పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. ఇంటికి కొత్త అందం వస్తుంది.

Simple Hacks For Furniture Cleaning

ఇందుకోసం చేయవలిసిందల్లా ఫర్నీచర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడమే . వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు ఫర్నీచర్ తేమను లాక్కునే  అవకాశం ఉంటుంది. కాబట్టి  ఫర్నీచర్‌ను గోడ నుంచి కనీసం ఆరు అంగుళాల దూరం లో ఉంచడం అనేది సరైన పద్దతి. వర్షం పడేటప్పుడు  ఇంట్లోని తలుపు లను మూసివేయడం మరిచిపోకూడదు.వర్షం ఆగిన  తర్వాత కిటికీలను తెరవడం వలన వెలుతురూ , గాలి ఇంట్లోకి ప్రవేశించి తేమ లేకుండా ఉంటుంది. ఫర్నిచర్ క్లీన్  చేయడానికి తడి బట్టలు ఉపయోగించడం వంటివి  చేయకండి. యంటిక్ ఫర్నిచర్‌ను క్లీన్  చేసేందుకు శుభ్రమైన పొడి వస్త్రం తో తుడవాలి. నాఫ్తలీన్ తేమను లాగేసుకోవడం తో పాటు. కీటకాలు నుంచి కూడా రక్షిస్తుంది. కాబట్టి ఫర్నీచర్ మూలల్లో నాఫ్తలీన్ పెట్టడం ద్వారా అది పాడవకుండా ఉంటుంది.

Simple Hacks For Furniture Cleaning

అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం  నాఫ్తలీన్ ఉపయోగించకండి. ఎందుకంటే నాఫ్తలీన్ విషపూరితమైనది.ఫర్నిచర్ అందంగా కనిపించాలనుకుంటే  సంవత్సరానికీ  ఒకటి లేదా రెండుసార్లు వార్నిష్ చేయడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది. వుడెన్ ఫర్నీచర్‌పై పగుళ్లు  ఉంటే.. వార్నిష్‌లో కొంత నెయిల్ పాలిష్ కలిపి పగుళ్ల పై ఆప్లై చేస్తే పదినిమిషాల తర్వాత పగుళ్లు కనిపించవు . ఆ తరువాత ఆ చోటును సాండ్ పేపర్‌తో రుద్దితే  నునుపుగా వస్తుంది. ఇక, వుడెన్ ఫర్నీచర్‌పై ఉండే మరకలను తొలగించడం చాలా కష్టమైన పని అని అందరు  పావు టీ స్పూన్ అయిల్‌లో కొంత వినేగార్‌ని కలిపి.. ఆ మిశ్రమాన్ని క్లాత్‌ సహాయం తో మరకలపై రుద్దితే మరకలు పోయి అవి నీట్ గా ఉంటాయి.


Share

Recent Posts

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

14 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

45 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

4 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

4 hours ago