NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Kitchen hacks: వంటింటి  చిట్కాలు తెలుసుకోండి !! (పార్ట్ -1)

Simple kitchen hacks part 1

Kitchen hacks: డైలీ లైఫ్ లో ఉపయోగపడే వంటింటి చిట్కాలు గురించి తెలుసుకుందాం..

Simple kitchen hacks part 1
Simple kitchen hacks part 1
  1. అల్లం వెల్లుల్లిని నిల్వ చేసుకోవడం కోసం రుబ్బుకునే ముందు కొంచెం  వేయించి రుబ్బు కోవడం వలన ఆ అల్లం వెల్లులి పేస్ట్  ఎక్కువ రోజులు తాజాగా ఉండి తీరుతుంది.
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్ గా చేసుకునేటప్పుడే కొంచెం ఉప్పు .పసుపు వేసుకుంటే  ఎక్కువ కాలం నిల్వఉంటుంది.
  3. నిల్వ ఉంచుకోవలసిన  పచ్చళ్ళ కు ఆవ నూనెను వాడితే  ఎక్కువ రోజులు తాజాగా పాడవకుండా ఉంటాయి.
  4. చాల మంది  అరటి పువ్వులను తెచ్చి ఫ్రిజ్‌లో పెడుతుంటారు.. కానీ అలా పెట్టకూడదు. అలా పెట్టడం వలన పదార్థాల  రంగు,రుచి, వాసన, లో తేడా వచ్చేస్తుంది.
  5. పప్పు లు, ధాన్యం , పిండి , బియ్యం వంటి వాటిలో  పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకు లు  వేయడం వలన  పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
  6. పచ్చి బఠాణీలను ఉడకపెట్టే టప్పుడు  వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారిపోకుండా ఉంటాయి.
  7. కాఫీ రుచి పెరగాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేసి చుడండి తేడా మీకే తెలుస్తుంది.
  8.  ఫ్రిజ్లో ఆహార పదార్థాలు, కూరగాయలను  ఏ మాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు. ఫ్రిజ్ లోపల గాలి తగిలేలా  కొంత ఖాళీ ఉండేలా సర్దుకోవాలి .
  9. సువాసన వచ్చే  వస్తువులు, పూలు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు వాటి వాసన బయటకు వచ్చి వేరే వాటికి పట్టకుండా జాగ్రత్తగా గట్టిగా మూసి పెట్టుకోవాలి.
  10. కూరగాయలు కడిగి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే  వాటిని ఫ్రిజ్లో పెట్టాలి.
    తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచితే అవి కుళ్ళి పోతాయి. కనుక పచ్చిమిరపకాయలను తొడిమలు తీయకుండా ఫ్రిజ్ లో పెట్టాలి.

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N