NewsOrbit
న్యూస్ హెల్త్

save money: డబ్బులు ఆదా చేస్తున్నారా ?అయితే  ఈ జాగ్రత్తలు తీసుకుని మీ డబ్బులు కాపాడుకోండి (పార్ట్ -2)

save money:  ఒకవేళ మంచి ప్లాట్ గాని, ఫ్లాట్ గానీ కొనాలనుకున్న పుడు  బాగా ఆలోచించి తెలిసిన వారిని అడిగి మరి కొనుక్కోండి. టైటిల్ వెరిఫై చేసుకోండి. ప్లాట్ అయితే  గేటెడ్ కమ్యూనిటీ లో పూర్తి భద్రత ఉండేట్లు చూసి కొనుక్కోండి. ఫ్లాటు మీరు ఉండేటట్లయితే తీసుకోండి. లేకపోతే దాని మీద అద్దె సరిగా రాక అద్దెకి ఉన్న వారితో లేని పోనీ  టెన్షను పడవలసి ఉంటుంది. స్థిరాస్తి ఎప్పుడూ  కూడా మీరు ఉండే చోటు కు  దగ్గరగా ఉండేట్లు  తీసుకుంటే మంచిది.బంగారం కోట్లయితే,ఇటిఎఫ్ లో పెట్టడం మంచిది. మీరు కొన్న అమ్మిన  మార్కెట్ రేటును బట్టే ఉంటుంది.దీంతో పాటు మీకు కొనుగోలు, అమ్మకం పన్నులు కూడా ఉండదు.  భద్రత సమస్య కూడా  ఉండదు. ఏదైనా నగ చేయించుకునేటప్పుడు  బాగా ఆలోచించండి.

Save money: డబ్బులు ఆదా చేస్తున్నారా ?అయితే  ఈ జాగ్రత్తలు తీసుకుని మీ డబ్బులు కాపాడుకోండి (పార్ట్ -1)

ఎందుకంటే నగలు చేస్తే వెంటనే 25 శాతం నష్టపోక తప్పదు.ఒక నగ మార్చుకుని ఇంకొకటి చేస్తే ఇంకా ఎక్కువ నష్టం తప్పదు. ఈ బంగారు నగలు వేసుకోవడం లో  పోటీ కూడా పెరుగుతోంది. కొంతమంది పెళ్లిళ్ళ లో కిలో లేదా రెండు కిలోల బంగారం వేసుకొని వస్తుంటారు .ఒకప్పుడు ఎవరు ఎక్కువ బంగారం వేసుకుంటే వారికి  సమాజం ఎక్కువ గౌరవం  ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా లేదు కదా.కానీ ఎందుకు వేసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు పోటీ తప్ప ఏమి లేదు.  ఏదైనా ఒకటో రెండో నగలు పెట్టుకోవడం మన సంప్రదాయం. అతి ఎప్పుడు  మంచిది కాదు. ఇంతకూ చెప్పేదేమిటంటే  పొదుపు చేసే ముందు బాగా ఆలోచించి డబ్బును  ఇన్వెస్ట్ చేయాలి.మన దేశంలో మోసం చేసి తప్పించుకోవడం చాలా తేలికైన పని .

Save money: డబ్బులు ఆదా చేస్తున్నారా ?అయితే  ఈ జాగ్రత్తలు తీసుకుని మీ డబ్బులు కాపాడుకోండి (పార్ట్ -1)

అందుచేత మోసగాళ్ళకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడండి . కొంత మంది బంధుమిత్రులు వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తాము,అప్పు ఇవ్వండి అని అడుగుతుంటారు. చాలా మందికి  వడ్డీ కాదు  కదా అసలు ఇచ్చే ఉద్దేశ్యం కూడా  ఉండదు.తెలిసినవాళ్ళే కదా అని ఇస్తే  డబ్బుతో పాటు మనుషులు కూడా దూరమవుతారు.మీరేదైనా ఇవ్వదలిస్తే  దానం చేసినట్లు ఇవ్వండి. అప్పుగా మాత్రం అస్సలు ఇవ్వకుండా ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. కానీ కచ్చితం గా ఎంతో కొంత డబ్బును మాత్రం పొదుపు చేయడం మనకండి.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N