NewsOrbit
న్యూస్ సినిమా

Simran: సెన్సేషనల్ సినిమాలో కీలక క్యారెక్టర్ లో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్..!!

Simran: 2000 సంవత్సరం అంతకు ముందు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని బాగా ఏలిన హీరోయిన్ లో ఒకరు సిమ్రాన్. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా పేరు గాంచిన.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఆ తర్వాత మహేష్ బాబుతో ఇంకా మరికొంత మంది హీరోలతో నటించి అప్పట్లో బిజీ హీరోయిన్ గా సౌత్ ఇండియా లోనే తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.

Simran Wiki, Biography, Age, Family, Movies List, Photos - News Bugzముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య బాబు తో సిమ్రాన్ చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. అటువంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం అయి చాలా సంవత్సరాలు ఇంటికి పరిమితం కావడం జరిగింది. అంతకుముందు అప్పట్లో ఓ సారి సూర్య సన్నాఫ్ కృష్ణ సినిమాలో తళుక్కున మెరిసి.. అభిమానులను అలరించడం జరిగింది. ఇదిలా ఉంటే మరో సారి ముద్ధుగుమ్మ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.

Read more: Karthi : కార్తీ టాలీవుడ్ ఎంట్రీ ..నాగార్జున నిర్మాత..?

విషయంలోకి వెళితే కార్తీ నటిస్తున్న రెడ్ సర్దార్.. సినిమాలో కీలక పాత్రలో సిమ్రాన్ నటించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికి అభిమానులను త్రిల్లింగ్ చేసే పాత్ర సిమ్రాన్ కి ఈ సినిమాలో వరించింది అని.. కోలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాలో సిమ్రాన్ కి మంచి బెనిఫిట్ ఇవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu