Bigg Boss 5 Telugu: రవిని బురిడీ కొట్టించిన శ్రీ రామ్ చంద్ర..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ లో… రకరకాల ట్విస్టులు చోటు చేసుకోవడం జరిగింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక బాగా కనెక్ట్ అయిన కంటెస్తంట్ ల మధ్య… గొడవలు జరిగేలా బిగ్ బాస్(Bigg Boss)…టాస్క్ లు ఇవ్వడం జరిగింది. ఈ దెబ్బతో షణు(Shanu)..సిరి(Siri)ల మధ్య ఇప్పటికే మనస్పర్థలు తలెత్తయి. ఈ క్రమంలో సిరి బాత్రూం లో…తన తల..గోడకేసి కొట్టుకోవడం హౌస్ లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సన్నీ(Sunny), మానస్(Manas), కాజల్(Kajal) మధ్య..కూడా గొడవలు చోటు చేసుకున్నాయి.

Southsuper - I am not in Bigg Boss 5 Telugu house for the Prize money - Entrendz Showbizz

పరిస్థితి ఇలా ఉంటే..హౌస్ లో అందరినీ భురిడి కోటించే రవిని… బుదవారం… కెప్టెన్సీ టాస్క్ లో…శ్రీ రామ్… రవికి దిమ్మతిరిగే రీతిలో షాక్ ఇవ్వడం జరిగింది. విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ శ్రీరామ‌చంద్రకు ఓ ప‌వ‌ర్ ఇవ్వడం జరిగింది. అయితే అది అత‌డికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాల‌ను ఇవ్వాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. త‌న దగ్గ‌ర ఒక్క ముత్యం కూడా లేక‌పోవ‌డంతో ప‌థ‌కం ర‌చించిన శ్రీరామ్ త‌న‌కో ప‌వ‌ర్ వ‌చ్చిందంటూ ర‌వి ముత్యాల‌ను సొంతం చేసుకున్నాడు.

Bigg Boss 5 Telugu: Sreeram's commanding nature becomes an issue

చివ‌ర్లో మాత్రం ఈ స్పెష‌ల్ ప‌వ‌ర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చి రవిని భూరిడి కొట్టించడం …ఎపిసోడ్ మొత్తానికి హైలైట్. దీంతో ఈ సనివేశం పై బయట బిగ్ బాస్ ఆడియన్స్ రకరకాలుగా డిస్కషన్ చేసుకుంటున్నారు. రవి మైండ్ గేమ్ లో…వేసే స్ట్రాటజీ లో…అసలు..ఫస్ట్ నుండి…తపించుకుంటున్న కంటేస్తంట్ గా..శ్రీ రామ్ చంద్ర గేమ్ ఆడుతూ వస్తున్నాడు అని అంటున్నారు. ఏదిఏమైనా 11 వారం కెప్టెన్సీ టాస్క్ లో..హౌస్ కెప్టెన్ రవి నీ…బురిడీ కొట్టించే రీతిలో..శ్రీ రామ్ వ్యవహరించడం చాలా హైలైట్ అని బయట జనాలు చేపుకొస్తున్నరు.


Share

Related posts

ఉత్తరాంధ్ర రసవత్తర రాజకీయం: ఒకప్పుడు శత్రువులు ఇప్పుడు మిత్రులు..!!

sekhar

Keloids: కిలాయిడ్స్ అంటే ఏమిటి..!? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

bharani jella

Sukumar : నా సినిమాల్లో వారికే ప్రాధాన్యం ఇస్తానంటున్న సుకుమార్..!!

bharani jella