NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

తన రెండో పెళ్లి డేట్ ఎప్పుడో స్వయంగా చెప్పిన సింగర్ సునీత..!!

సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా రాణిస్తూనే మరోపక్క హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ అనేక మంది అభిమానులను సంపాదించుకుంది సింగర్ సునీత. అతి చిన్న వయసులో అనగా 19 వయసులోనే పెళ్లి కావడంతో మొదటి భర్తతో మనస్పర్థలు వచ్చి విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇద్దరు పిల్లలు ఉండటంతో వాళ్ళ సంరక్షణ మొత్తం సునీత దగ్గరుండి చూసుకుంటూ మరోపక్క తన కెరియర్ రాణిస్తోంది.

Sunitha: Was tested positive for Covid-19, but now I am safe and healthy |  Entertainment News,The Indian Expressఇలాంటి తరుణంలో ఆమె రెండో వివాహానికి రెడీ అవ్వడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కరోనా వచ్చిన సమయంలో లాక్ డౌన్ టైం లోనే సునీత రెండో పెళ్లి అంటూ అనేక వార్తలు రాగా ఆమె తీవ్ర స్థాయిలో సీరియస్ అయింది. కానీ ఇటీవల డిజిటల్ రంగంలో పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ వీరపనేని తో నిశ్చితార్థం చేసుకోని అందరికీ షాక్ ఇచ్చింది. తన ఇద్దరు పిల్లల సంరక్షణలో తన సొంత ఇంటిలో కేవలం కొద్ది మంది సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

 

అయితే సునీత రెండో పెళ్లి డేట్ గురించి అనేక వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వచ్చిన వార్తల్లో వాస్తవం ఏమీ లేదని స్వయంగా సునీత తిరుపతి పర్యటనలో శ్రీవారిని దర్శించుకుని తన రెండో పెళ్లి తేదీ ఎప్పుడో స్పష్టం చేసింది. దాదాపు పది నెలల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. పైగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది అంటూ మాట్లాడుతూ జనవరి 9వ తారీఖున పెద్దలు నిర్ణయించిన విధంగా తన రెండో పెళ్లి జరగబోతుందని స్పష్టం చేసింది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!