Singer sunita: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ సునీతకు ఉంది. సోషల్ మీడియాలో అయితే ఊహించని రీతిలో అభిమానులు ఉన్నారు. సింగర్ సునీత గొంతు ఎంత అందంగా ఉంటుందో.. అదే రీతిలో ఆమె ఒక అందం అభినయం కూడా అంతే ఆకట్టుగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు సునీత.. డబ్బింగ్ చెప్పడం జరిగింది. అటువంటి సునీత.. కొద్ది నెలల క్రితం.. డిజిటల్ పారిశ్రామికవేత్త రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహమాడటం తెలిసిందే.
ఆల్రెడీ అంతకుముందే సునీతకు.. వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్న సునీత.. ఇద్దరు పిల్లలను తన వద్ద పెట్టుకొని.. కొంతకాలం బతకడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల పిల్లల కోరికమేరకు సునీత రెండో వివాహం చేసుకుని ప్రస్తుతం రామ్ వీరపనేని తో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
Read more: Singer Sunitha : తాగుతూ గ్లాసులతో ఫోజులు ఇస్తూ వైరల్ అవుతున్న సింగర్ సునీత ఫోటోలు..!!
సింగర్ గా అదేరీతిలో టెలివిజన్ రంగంలో పురుషులలో వస్తున్న సునీత తాజాగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విషయంలోకి వెళితే.. తానే సపరేట్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని సినిమాలు నిర్మించాలని సునీత డిసైడ్ అయినట్లు నిర్మాతగా మారడానికి రెడీ అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. భర్త రామ్ వీరపనేని పేరుమీద ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు చేసే ఆలోచనలో సునీత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు.. వెరైటీగానే నిర్మాణ ప్రొడక్షన్స్ బ్యానర్ లు పెట్టి షార్ట్ ఫిలిమ్స్ అదేరీతిలో వెబ్ సిరీస్ లు చేస్తూ తూ.చ మాతగా రాణిస్తున్నారు ఇదే తరహాలో సునీత కూడా రాణించే ఆలోచనలో ఉన్నట్లు టాక్.