న్యూస్ సినిమా

Singer Sunitha : అందము – పాటలు .. :: సింగర్ సునీత ఫ్యాన్స్ కోసం సూపర్ సర్‌ప్రైజ్ !

Singer Sunitha
Share

Singer Sunitha : మెలోడీ క్వీన్, సింగర్ సునీత తన గానామృతంతో తెలుగు శ్రోతల హృదయాలను దోచేసింది. తీయటి అనుభూతిని అందించే మధురమైన మాటలతో ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పటికీ ఆమె తన గొంతుతో పాటలు పాడుతూ సంగీత ప్రియులను సమ్మోహన పరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక వీడియో షేర్ చేసి అభిమానులకు సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్ ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Singer Sunitha: సింగర్ సునీత ఫ్యాన్స్ కోసం సూపర్ సర్‌ప్రైజ్

Singer Sunitha

దశాబ్దాలకుపైగా పాటలు పాడుతూ తెలుగువారిని మైమరపిస్తున్న సునీత ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరయింది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు దయచేసి ఆమె ఫిదా చేస్తుంది. అయితే తాజాగా ఆమె అభిమానుల కోసం ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే ఆమె తాజాగా ఓ పాట పాడింది. ఆ పాటను యూట్యూబ్ లో షేర్ చేసింది. “ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ..
ఓ ప్రేమా” అంటూ ఆమె ఒక చరణం చక్కటి స్థితిలో పాడి మనసుకి హాయిని గొల్పింది.

అందము – పాటలు

Singer Sunitha

సునీత పాటే కాదు ఆమె కూడా అందంగానే ఉంటుంది. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోకుండా కుందనపు బొమ్మలా ఉంటుంది సునీత. తాజాగా వీడియోలు చేసిన వీడియో లో కూడా ఆమె అందం పోతపోసినట్లుగా కనిపించే మగవారి గుండెల్లో పిండేసింది. కొన్ని గంటల క్రితమే పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 34 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. “సో స్వీట్ వాయిస్.. మళ్లీ మిమ్మల్ని చూస్తున్నందుకు ఆనందంగా ఉంది, మేడమ్.. సూపర్ సూపర్ వాయిస్” అంటూ అభిమానులు ఈ వీడియో చిన్న కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Singer Sunitha: సునీత గురించి , ఆమె భర్త గురించీ సునీత తండ్రి చెప్పినది వింటే.. మీ కంట్లో నీళ్లు ఆగవు !

Share

Related posts

ఫుల్ స్టోరీ : నీహారిక కి వెతికి వెతికి బంగారం లాంటి సంబంధం తెచ్చింది అత‌నే..!

arun kanna

Adah Sharma: అలాంటి ప‌ని చేసి అడ్డంగా బుక్కైన అదా శర్మ.. ఏకేస్తున్న నెటిజ‌న్లు!

kavya N

‘ప్రెగ్నెన్సీ’పై అనసూయ షాకింగ్ కామెంట్లు?

Teja