NewsOrbit
న్యూస్ సినిమా

Singer Sunitha : సునీత గురించి ‘ ఆ అమ్మాయి ‘ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది .. ఇంతకీ అందులో ఏముంది !

singer sunitha

Singer Sunitha : ప్రముఖ నేపథ్య గాయని సునీత ఉపద్రష్ట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సంగీతానికి సంబంధించిన వీడియోలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటారు. ప్రత్యేకమైన క్షణాలకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె తన అభిమానులతో పంచుకుంటారు. అందుకే ఆమెకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్ లోనే దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆమె పెట్టే ప్రతి ఫొటో ఎప్పుడూ వైరల్‌గా మారుతుంటుంది. అయితే తాజాగా ఆమె గురించి ఓ అమ్మాయి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? అందులో ఏముంది? తెలుసుకుందాం.

Singer Sunitha : ఎవరా అమ్మాయి?

 

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సునీతతో కలిసి తాను దిగిన ఫొటోను ఆ అమ్మాయి అప్ లోడ్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. సునీతతో ఉన్న ఈ అమ్మాయి ఎవరై ఉంటారని చాలామంది ఆరా తీస్తున్నారు. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు.. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలే. ఆమె పేరు కౌముది నేమాని (Kaumudi Nemani). సింగర్, యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లోనూ నటించింది. మొట్టమొదటిగా రారండోయ్ వేడుక చూద్దాంలో నటించిన కౌముది ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, భరత్ అనే నేను, నేల టికెట్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే కౌముది, సునీత మంచి ఫ్రెండ్స్. తాజాగా కౌముది ‘ఆస్క్ మీ ఏ క్వశ్చన్స్ సెషన్’ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు చాలా ప్రశ్నలు వేశారు. సునీత గురించి కూడా ఒక క్వశ్చన్ వేయడంతో ఆమె ఇలా స్పందించింది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఏముంది?

singer sunitha

కౌముదికి అభిమానులు చాలా ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని.. “సింగర్ సునీత మేడమ్ తో దిగిన ఒక ఫొటో పెడతారా.. అలాగే ఆమె గురించి ఒక పదంలో చెప్పండి.. ఆమెతో మరుపురాని జ్ఞాపకాలు మీకేమైనా ఉన్నాయా? ” అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇస్తూ “ఐ జస్ట్ లవ్ హర్ & షీ ఇస్ ద బెస్ట్” అని కౌముది తెలిపింది. అలాగే సింగర్ సునీతతో కలిసి దిగిన ఫొటో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆ స్టోరీని సునీత తన స్టోరీలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ ఫొటోలో సింగర్ సునీత చీర కట్టుకొని చాలా సంప్రదాయంగా కనిపించారు. కౌముది నవ్వుతూ క్యూట్ గా కనిపించింది. దీనిపై మీరూ ఓ లుక్కు వేయండి

Singer Sunitha: సునీత విడుదల చేసిన ఈ వీడియో చూసి మీ కంట్లో నీళ్ళు తిరగకపోతే ఛాలెంజ్.. ఏడ్చి తీరతారు!.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella