Sunitha: సింగర్ సునీతని మించిపోయిన కూతురు.. బంగారంరా తల్లీ నువ్వు నిజంగా!

Share

Sunitha: సింగర్ సునీత ప్రస్తావన అక్కర్లేదు. ఎందుకంటే ఏమాత్రం సంగీతం పైన ఆసక్తి వున్న ఎవరికైనా ఆమె గురించి తెలిసిపోతుంది. అలాగే ఆమె డబ్బింగ్ పరంగాను మంచి పేరు సంపాదించుకుంది. దాదాపు ఆమె రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమకి తన సేవలను అందిస్తోంది. మొదట్లో రమణ గోగుల కాంబినేషన్ లో ఎక్కువ పాటలు పాడేది. తరువాత తరువాత ఇంచుమించు అందరి సంగీత దర్శకులతోను ఆమె పనిచేసింది. పాటలతో పాటు డబ్బింగ్ లో కూడా రానించడం ఆమెకే చెల్లిందని చెప్పుకోవాలి.

Teeth: ఈ పండు తిన్నతర్వాత మౌత్ వాష్ చేసుకోకపోతే..! ఇక అంతే సంగతులు.. డాక్టర్ కూడా ఏమి చేయలేరు..!!

Sunitha: సునీత కూతురు పాడే పాట ఇదే..

ఇకపోతే సునీత ఎక్కడ కూడా తన లాగే తన కూతురు కూడా బాగా పడుతుంది అనే ప్రస్తావన తీసుకు రాలేదు. ఇపుడు అదే విషయం పైన కొంచెం గుర్రుగా వున్నారు నెటిజన్స్. ఎదుకంటే తాజాగా సునీత తన కూతురు పడిన పాటను ఒకదాన్ని ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసారు. సదరు వీడియోను చూసిన నెటిజనులు సునీత కూతురిని పొగుడుతూనే సునీతను ప్రశ్నిస్తున్నారు. “మీ అందమైన కూతురు ఇంత అందంగా పాడగలదా? మాకు మీరు చెప్పలేదే?” అంటూ చవాకులు పేలుస్తున్నారు.

Samantha: సమంత విడాకులు తీసుకుంది అని విమర్శించిన ఒక్కొక్కడూ నోరు మూసుకునే న్యూస్ ఇది.. ఏం చేసిందో తెలుసా?
సునీత స్పందన ఇదే..!

తన ఫాలోయర్స్ అభిమానాన్ని చూసిన సునీత ఆనందంతో తలకిందులైపోతుంది. ఇంత అభిమానం తన కూతురుపైన చూపించునందుకు ప్రతీ ఒక్కరికి ఆమె ఈ సందర్భంగా థాంక్స్ చెప్పారు. ఇకపోతే అభిమానులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ.. “అవును. మీరు చెబుతున్నది నిజమే. నేను ఎప్పుడు కూడా తను ఇలా పాడగలదు అని మీకు చెప్పలేదు. దీనికి ఓ కారణముంది. బేసిగ్గా తనకి సంగీతమంటే మక్కువ ఉన్నప్పటికీ అది కేవలం హాబీ గానే తీసుకుంది. తన అంబిషన్ వేరు. అందుకే మీకు ఈ విషయం చెప్పలేదు.” అని సమాధానం ఇచ్చింది.


Share

Related posts

ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులు

somaraju sharma

Osteoarthritis: ఆస్టియో ఆర్థరైటిస్ దేని వలన వస్తుంది..!? లక్షణాలు..!! జాగ్రత్తలు..!!

bharani jella

Elon musk: ఇది నమ్మదగ్గ విషయమేనా, మస్క్ అన్నంతపని చేస్తారా?

Ram