NewsOrbit
న్యూస్ సినిమా

Singer Sunitha : తన ప్రేమ కథ బయటపెట్టిన సింగర్ సునీత..!!

Singer Sunitha : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ తన గొంతుతో అనేక పాటలు ఆలపించి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది సింగర్ సునీత. దాదాపు ఇండస్ట్రీలో 15 సంవత్సరాల కు పైగా రాణిస్తున్న సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 9వ తారీఖున శంషాబాద్ దగ్గర ఓ ఆలయంలో రామ్ పోతినేని బడా వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో తన పెళ్లి గురించి అదే విధంగా తన రెండో భర్త రామ్ పోతినేని ఏ విధంగా తన కి ప్రపోజ్ చేయడం జరిగిందో తన ప్రేమ కథ బయట పెట్టింది సింగర్ సునీత. యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ లో వాలెంటెన్స్ డే సందర్భంగా ఈ జంటని ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

Singer Sunitha reveals her love story
Singer Sunitha reveals her love story

ఈ సందర్భంగా సునీత రెండో భర్త రామ్ పోతినేని.. ఏడు సంవత్సరాలుగా సునీత ప్రేమ అందుకోవటానికి నిరీక్షించిన టు తెలిపారు. ఏడు సంవత్సరాల పాటు నిరీక్షించడం జరిగింది కానీ ఈ విషయం ఎప్పుడూ నేరుగా ఆమెతో చెప్పలేదు అంటూ రామ్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయమై సునీత మాట్లాడుతూ.. రామ్ నాతో కేవలం ఇంకేంటి అంటూ మాత్రమే అనేవాడు. అసలు దానిలో అర్ధాన్ని తెలుసుకోలేకపోయాను. రామ్ ఫోన్ చేస్తే కూడా సరిగ్గా రిసీవ్ చేసుకునే దాన్ని కాదు. కానీ లాక్ డౌన్ సమయంలో ఏమైందో ఏదో తెలియదు కానీ ఏదో పని కోసం రామ్ ఫోన్ చేసి.. పెళ్లి ప్రపోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకునే పెళ్లి చేసుకున్నట్లు సునీత తన లవ్ స్టోరీ బయట పెట్టింది.

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar