న్యూస్

Singer Sunitha: తన ఫ్యాన్ ఇచ్చిన ఎడిటింగ్ వీడియోని తన ఇన్స్టాలో పెట్టుకున్న సింగర్ సునీత.. బంగారంలా ఉంది చూడండి ఈ వీడియోలో!

Share

Singer Sunitha:సునీత.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్లతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి. తన మృదు మధుర గానంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే అవకాశం ఆమెకే చిక్కింది. ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను ఆమె సొంతం చేసుకుంది. ఇక గతేడాది రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఇకపోతే సునీత పెళ్లి తర్వాత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా సందడి చేస్తున్నారు.

Marriage : మీ అమ్మాయి  కి పెళ్లి చేద్దామనుకుంటున్నారా? అయితే  ఆ  ఆవిషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి!!

Singer Sunitha: సునీత సెకండ్ ఇన్నింగ్స్ ఇదే…

కెరీర్‌ పీక్స్ లో వున్నపుడే సునీత మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయినటువంటి రామ్‌ వీరపనేనిని రెండవ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం సునీత సోషల్‌ మీడియాలో ఫుల్‌ జోష్ ని కనబరుస్తున్నారు. అప్పుడప్పుడు అభిమానులు అడిగిన పాటలను ఆమె ఆన్ లైన్ లోనే ఆలపించి వినిపిస్తుంటారు. అలాగే వీలు చిక్కినప్పుడల్లా లైవ్‌ సెషన్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తను పాట పడుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘పాట పాడటమే నా ఎనర్జీ’ అంటూ తన సీక్రెట్‌ రివీల్‌ చేసిన విషయం తెలిసినదే.


Rashmika Mandanna: ఎయిర్‌పోర్ట్‌లో అలా క‌నిపించి అడ్డంగా బుక్కైన ర‌ష్మిక‌.. ఏకేస్తున్న నెటిజ‌న్లు!
తన అభిమాని పంపిన వీడియో ఇదే మరి..

బేసిగ్గా ప్రకృతి ప్రేమికురాలైన సునీత ఈ మధ్యకాలంలో నేచర్‌కి సంబంధించిన పోస్టులు ఎక్కువగా పెడుతున్నారు. తాజాగా ఓ అరటి తోటకు వెళ్లిన సునీత అక్కడ అరటి గెలను స్వయంగా కోసిన వీడియో ఫుటేజ్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇకపొతే ఈ క్రమంలోనే తాజాగా తన అభిమాని ఒకరు షేర్ చేసిన వీడియోని ఒకదాన్ని తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసి తెగ మురిసిపోయారు.


Share

Related posts

Vakeel Saab :  హాట్ కేకుల్లా “వకీల్ సాబ్” అడ్వాన్స్ బుకింగ్స్..!!

sekhar

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహేష్ బంధువులు..!!

sekhar

Vishnav Tej : పవన్ కళ్యాణ్ రూట్ లో వెళ్తున్న వైష్ణోవ్ తేజ్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar