న్యూస్

Singer Sunitha: సరిగ్గా 5 నిమిషాల క్రితం ఇన్ స్టాలో ఒక వీడియో పెట్టిన సునీత.. వెంటనే ఓపెన్ చేయండి.. అలా చూస్తూ ఉండిపోతారు!

Share

Singer Sunitha:ప్రముఖ తెలుగు సినిమా నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తన 26 ఏళ్ల సినిమా జీవితంలో ఆమె ఎన్నో పాటలు పాడుతూ సంగీత ప్రేక్షకులను అలరించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆమెను ప్రేమించడానికి గల కారణం, అందమైన ఆమె గాత్రం. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె అభిమానులతో ఎప్పుడూ ట‌చ్‌లోనే వుంటారు. తాజాగా ఈమె ఒక వీడియో పెట్టారు. అది వైరల్ అవుతోంది.

Nithya Menen: నిత్యామీనన్‌కి అలా చేస్తే చెడ్డ చిరాక‌ట‌..వామ్మో ఇలాగైతే క‌ష్ట‌మే!

Singer Sunitha: ఆ వీడియో కహానీ ఇదే..

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సునీత ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కనిపిస్తున్న ఒక పిల్లాడు సునీత ఆలపిస్తున్న ఓ వీడియో సాంగ్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పాటలో సునీత క్రిమినల్ సినిమాలోని తెలుసా మనసా పాట పాడటం మనం గమనించవచ్చు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన కె.ఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్ర దానం చేసిన ఈ పాట ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకించి ఇక్కడ ప్రస్తావించాల్సిన పని లేదు.

Samantha : ‘వాళ్ళు లేకపోతే చనిపొయే దాన్ని’ బాంబు లాంటి విషయం బయటపెట్టిన సమంత!
ఆ వీడియో పైన సునీత అభిప్రాయం ఇదే..

అవును… సునీత ఆలపించిన ‘తెలుసా మనసా’ పాట పాడుతూ ఓ చిన్నారి సమ్మోహనపరిచింది. ఇది చూసిన సునీత చిన్న పిల్లలు కూడా తన పాటలు ఆస్వాదిస్తున్నారని తెగ సంబర పడిపోయింది. “ఆహా ఏమి నా భాగ్యము. నాకు ఈ అదృష్టం ఇచ్చిన ఆ దేవ దేవుడికి నా ప్రత్యేక ధన్యవాదాలు.” అని సునీత ఆ వీడియో షేర్ చేస్తూ టెక్స్ట్ రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన సునీత అభిమానులు ఫిదా అవుతున్నారు. “వేల సంవత్సరాల తర్వాత కూడా మీ పాటల గురించి మాట్లాడతారు” అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.


Share

Related posts

ప్రారంభమైన ఏపి శాసనసభ శీతాకాల సమావేశాలు

somaraju sharma

Pegasus: మమతపై టిడిపి కుతకుత..ప్రశాంత్ కిశోర్ పైన చిటపట!ఏపీ రాజకీయాలను వేడెక్కించిన పెగాసన్!

Yandamuri

Gold Sized: పోలీస్ అధికారుల కళ్లు మూయలేరుగా.. రూ.కోటి విలువైన బంగారం పట్టివేత..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar