Singer Sunitha : మధురమైన గాత్రం.. అంతకుమించిన సౌందర్యంతో టాలీవుడ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది సునీత. ఈమె నోటి నుంచి జాలువారే తేనె పలుకులు ఎన్ని సార్లు విన్నా.. ఎంతసేపు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అభిమానులతో టచ్లో ఉంటూ వారిని అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె తన సొగసుతో అందరి మనసులో నుంచి దోచెస్తోంది. తాజాగా ఈ సంగీత నిష్ణాతురాలు లేటెస్ట్ ఫొటో షూట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి అభిమానులు మనసు పారేసుకుంటున్నారు.
Singer Sunitha : టాప్ హీరోయిన్లు ఎందుకూ పనికిరారు..
సునీత ఈ ఫొటోల్లో టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా చాలా అందంగా కనిపించింది. ఇందులో ఆమె నవ్వుతూ కనిపించింది. ఆ నవ్వు ఎలాంటి మనసు నైనా కరిగించేస్తుంది. లేత పసుపు పచ్చ రంగుల చీర, బ్లూ కలర్ లో జాకెట్ ధరించి ఆమె ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది. ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా నవ్వుతూ ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది.
అన్నీ ఫోటోలు మీకోసం
సునీత మొట్ట మొదటి ఫోటోలో ఏదో మధురమైన సాంగ్ పాడుతూ కనిపించింది.
రెండు ఫొటోలో మైక్ పట్టుకొని నవ్వుతూ భూలోక రంభలా కనిపించింది.
ఇంకొక చిత్రంలో తన చేతి గడియారం చూపిస్తూ.. మనోహరమైన జుట్టు చేస్తూ మరింత అందంగా టిఫిన్ చేసి అందరి కళ్ళు తనవైపు తిప్పుకుంది.
సింగర్ సునీత సినిమాల్లో ఇప్పటికీ పాడుతూనే ఉంది. ఈమె 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలి నీలి ఆకాశం పాట పాడి అందరి మనసులను అమాంతం కొల్లగొట్టింది. ఇప్పుడు ఆమె మూడు సినిమాల్లో కూడా పాడుతోంది. 2021లో నిరీక్షణ సినిమాలో “కలలు యెన్నో” గూడుపుఠానిలో “నీలి నింగి తాకాలని” అంటూ సాగే పాటలో ఆమె ఆలపించింది. ఈ వయసులోనూ ఆమె వాయిస్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Singer Sunitha : తన ఫ్యాన్స్ కోసం తన ఇన్స్టా స్టోరీలో ఆ వీడియో పెట్టిన సింగర్ సునీత .. డోంట్ మిస్ !