NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక్కటే స్కామ్.. సచిన్, నయనతార, రమ్యకృష్ణ అంతా ఇరుక్కున్నారు..? మన హైదరాబాదే కేంద్రం

దేశ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఊపేసిన ఆదిత్య హోమ్స్ ఉదంతం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి గురించి అతని బావమరిది సుధీర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ భార్య అంజలి.. కోటా రెడ్డి చేతిలో మోసపోయిందని…. నిర్మాణానికి ఏమాత్రం అనువుగా లేని మరియు పర్మిషన్లు రాబట్టలేని భూములను 20 రెట్లు ఎక్కువ ధరకు తన బావ కోటారెడ్డి అంజలి తో సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు, స్పోర్ట్స్ స్టార్స్, బిజినెస్ మాగ్నెట్ కు అమ్మినట్లు సుధీర్ రెడ్డి బయటపెట్టడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.

 

In this movie, Samantha can replace Nayantara | News Track Live ...

ఇక ఈ అంజలి కొనుగోలు చేసిన 6 ఎకరాల భూమి తో సహా, పక్కన ఉన్న చెరువు, అలాగే మొత్తం 40 ఎకరాల భూమి నిర్మాణాలు చేపట్టడానికి పనికిరావన్న విషయం తెలియని సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, ప్రముఖ తమిళ హీరోయిన్ నయనతార, టాలీవుడ్ సినీ నటి రమ్యకృష్ణ మరికొందరు సినీ స్టార్స్ ….ఇంకా బిజినెస్ మాగ్నెట్స్ కూడా కోటా రెడ్ది నుండి భూములు కొనుగోలు చేసి మోసపోయారు అని ఏకంగా అతని బావమరిది సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం. “అసలు ఈ 40ఎకరాల భూమి, చెరువు ఏఫ్ టీ ఏల్ కింద ఉంది.. ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు రావు” అన్నాడు సుధీర్ రెడ్డి.

Ramya Krishna reveals the reason for her long absence from Bollywood

ఇక సుధీర్ రెడ్డికి తన బావ గురించి చాలా లేట్ గా తెలిసిందట. కోటా రెడ్డి తన వ్యాపార పార్ట్నర్ సుబ్బా రెడ్దితో ముందుగా చేసుకున్న ఒప్పందాలను దాటవేసి సుబ్బారెడ్డిని మోసం చేసినట్లు ఆదిత్య హోమ్స్ సిగ్నేచర్ అథారిటీ అయిన సుధీర్ రెడ్డి గ్రహించాడాట. వెళ్లి “ఇదేంటి బావా..?” అని నిలదీస్తే కోటారెడ్డి మాత్రం నీకు చెప్పిన పని నువ్వు చేయి… మిగతాది నేను నడిపిస్తాను అని మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు.

 

“నేను ఈ అంశంపై అసలు విషయాలను తెలుసుకొని, పెట్టుబడి పెట్టినటువంటి పార్టనర్ ను ఇంత దారుణంగా మోసం చేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను.  జరిగిన విషయాలను వంశీరామ్ బిల్డర్స్ అదినేత సుబ్బారెడ్డి గారికి తెలియజేశాను. అయితే ఈ విషయం పై మా బావ  కోటారెడ్డి నా పై వ్యక్తిగతంగా కక్ష్య పెంచుకొని…..నీకు నిలువ నీడ లేకుండా చేస్తాను, నిన్ను జైలు పాలు చేస్తాను, మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తానని, చివరికి నువ్వు ఎలా బతికి ఉంటావో చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.” అని సుధీర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

 “ఇదే క్రమంలో నా పై వంద కోట్ల డాకుమెంట్లు కాజేశానని అసత్య ప్రచారం చేసినటువంటి, మాబావ కోటా రెడ్డి బాగోతాన్ని  ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నాను,” అన్నాడు సుధీర్ రెడ్డి.

author avatar
arun kanna

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?