NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

WTC Final: రోహిత్ శర్మ అలా చేయడంతో రాత్రంతా నిద్ర లేకుండా పోయింది..!

WTC Final:  క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు భారతదేశం ఇంగ్లండ్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీ నుండి న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించనుంది. భారత్ నుండి ప్రత్యేక విమానంలో పురుషుల జట్టు, మహిళల జట్టు లండన్ చేరుకున్నాయి.

 

Siraj explains Rohit behaviour ahead of WTC Final
Siraj explains Rohit behaviour ahead of WTC Final

విమానయానంలో ఎలా గడిపారో… భారత్ నుండి లండన్ కు ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్ కోసం ప్లేయర్లు ఎలా సన్నద్ధమై బయలుదేరారు అన్న వీడియోలను అధికారిక బిసిసిఐ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణ సమయంలో కొంతమంది తమ అనుభవాలను ప్రస్తావించారు.

ప్రస్తుతం బంతితో అద్భుతాలు సృష్టిస్తున్న హైదరాబాద్ యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన విమాన ప్రయాణం గురించి చెపుతూ తాను ప్రశాంతంగా నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటుంటే రోహిత్ శర్మ తన నిద్రకు భంగం కలిగించాడు అని తెలిపాడు.

ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత హోటల్కు వెళ్ళేందుకు రెండు గంటల సమయం పడుతుందని… ఆ రెండు గంటలు మంచిగా నిద్రపో పోదాం అనుకుంటే రోహిత్ భాయ్ వచ్చి నిద్ర లేపాడని… ఆ తరువాత తనకు మళ్లీ నిద్ర రాలేదని చెప్పాడు. సరిగ్గా విమానం ల్యాండ్ అయిన రెండు గంటల ముందు మళ్ళీ కాస్త నిద్రపోయాను. నిన్న రన్నింగ్ లో కాస్త ఎక్కువగానే పాల్గొన్నారు కాబట్టి అలసిపోయాను. కానీ తనకు సరైన నిద్ర లేదని సిరాజ్ తన అనుభవాన్ని చెప్పాడు.

author avatar
arun kanna

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju