Categories: న్యూస్

Siri-shamukh: సిరి, షణ్ముఖ్ సహజీవనం.. కోడై కూస్తున్న సోషల్ మీడియా?

Share

Siri-shamukh: సమంత మరియు నాగ చైతన్యలు విడాకుల సమయంలో కూడా ఇంత హడావుడి లేదని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళు చుస్తే యోట్యూబ్ స్టార్లు. అయితేనేం వీళ్ళు సినిమా సెలిబ్రిటీలకు ఎంతమాత్రం తీసిపోరు. వారే షణ్ముఖ్ మరియు దీప్తిలు. ఇక వీరి బ్రేకప్‌ ఏమోగానీ సోషల్ మీడియా షేక్ అయిపోతోందనే చెప్పుకోవాలి. అవును.. గత కొన్ని రోజులుగా ఈ మేటర్ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమంటే.. సదరు బాధితులు వీటికి రియాక్ట్ అవ్వకపోవడం!

Sonu sood:కరోనా ఒమిక్రాన్ థర్డ్ వేవ్ లో కూడా దేవుడు లాగా వచ్చిన సోనూసూద్ , ఏం చేశాడో చూడండి!

Siri-shamukh: సిరి, షణ్ముఖ్ సహజీవనం ఎంతవరకు నిజం?

అయితే పలు సోషల్ మీడియాలు మాత్రం ఈ విషయాన్ని పనిగట్టుకొని ప్రచురిస్తున్నాయి. అంటే ఓ రకంగా ఎక్కువ హడావుడి చేస్తున్నారు. కారణం ఏమిటని మనం ఆలోచిస్తే పాయింట్ మనకు చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. షన్నూ దీప్తి సునైనలు సెలిబ్రిటీలు అయినప్పటికీ వీరు కేవలం యూట్యూబ్ స్టార్లు మాత్రమే. పైగా పెద్ద అండ కూడా లేదని తెలుస్తోంది. అక్కడ రెండు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే. వారినుండి అంత వత్తిడి ఉండదు కదా. అదే కొంచెం హై ప్రొఫైల్ పీపుల్ అయితే భయపడే అవకాశం ఉండేది!

Free petrol: ఇలా చేస్తే మీ బండిలో పెట్రోల్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ!!
షన్ను సిరి సన్నిహితుల మాటలు ఏమిటి?

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను పూర్తిగా కొట్టి పారేస్తున్నారు వారు సన్నిహితులు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలలో అస్సలు నిజాలు లేవని వారు కొట్టి పారేస్తున్నారు. కొందరు కేవలం వారి పబ్బం గడుపుకోవడానికి ఇలాంటివి పనిగట్టుకొని సృష్టిస్తున్నారు అని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా, ఎవరన్నా సరే ఎవరికి వారికి కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి. ఇలాంటి సున్నితమైన అంశాలపైన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇకనన్నా వారిని టార్గెట్ చేయడం ఆపేస్తే బావుంటుంది!


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

47 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

50 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago