ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షణ్ముక్ సారీ చెప్పిన సిరి బాయ్ ఫ్రెండ్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. ఈవారం ఫ్యామిలీ ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా హౌస్లోకి మిగిలి ఉన్న ఎనిమిది మంది కంటే స్టెంట్ల కుటుంబ సభ్యుల రావటం వారిని చూసి కంటెస్టెంట్ లు ఏడ్వడటం భావోద్వేగానికి గురి కావటం.. ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే కుటుంబ సభ్యులందరి లో సిరి(Siri) వాళ్ళ అమ్మగారు.. హౌస్ లో తన కూతురు సిరిని.. షణ్ముక్(Shanmuk) కౌగిలించుకోవడం.. తనకు ఏమాత్రం నచ్చలేదు అని..హౌస్ లో..ఇంటి సభ్యులు అందరి ముందు కామెంట్ చేయడం జరిగింది. దీంతో సిరి వాళ్ళ తల్లి చేసిన కామెంట్లకి.. షణ్ముఖ్ ఎంతగానో భావోద్వేగానికి గురి అయ్యాడు.

చిన్ననాటి నుండి తండ్రి లేకుండా పెరిగింది కానీ కష్టపడి ప్రయోజకులను చేశాను అంటూ సిరి పై ప్రేమ కురిపిస్తున్నే.. షణ్ముక్ కి కాస్త చురకలు అంటించింది. దీంతో సిరి వాళ్ళ అమ్మగారు చేసిన కామెంట్లు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రకరకాల షణ్ముఖ్ పై విమర్శలు వస్తున్న తరుణంలో.. సిరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్..శ్రీ హన్(Sri Han) ఈ విషయం పై సోషల్ మీడియాలో స్పందించారు. సిరి(Siri) వాళ్ళ అమ్మగారు ఉండే పరిస్థితులు బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉండటంతో ఆమె అలా మాట్లాడటం జరిగింది.

ఆ హగ్గులు ఏంటమ్మా.. షణ్ముఖ్ పై సిరి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌..! - TNews Telugu

తన అత్త ఆ విధంగా మాట్లాడుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. సిరి వాళ్ళ అమ్మగారు ఉండేచోట వాతావరణం ఆ విధంగా ఉంటది. కూతురు పై సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం.. నెగిటివ్ గా రావటంతో… ఆమె తట్టుకోలేక అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను కూడా ఊహించలేదు మా అత్త అలా మాట్లాడుతుంది అని. మా కుటుంబం తరఫున ఎవరైతే మా అత్త వ్యాఖ్యలకు బాధపడ్డ. వారందరికీ సారీ. అదేవిధంగా షణ్ముక్(Shanmuk) కి కూడా క్షమాపణలు.. తెలియజేశాడు శిరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శ్రీహన్. అంతమాత్రమే కాకుండా సిరి.. షణ్ముక్ రిలేషన్ నీ.. గౌరవిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.


Share

Related posts

ఏది నిజం ? శ్రవణ్ చెప్పేదా అమృత చెప్పేదా

Siva Prasad

Pregnancy: ప్రెగ్నెన్సీ విషయంలో పెళ్లి కానీ అమ్మాయిలకు గుడ్ న్యూస్..!!

bharani jella

బెంబేలెత్తిస్తున్న దెయ్యం చేప

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar