NewsOrbit
న్యూస్ సినిమా

Siri Hanmanth : నిజంగా సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ బంగారంరా.. లైవ్ లో ఒకమ్మాయి అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాడో చూడండి!

siri hanmanth

Siri Hanmanth : సిరి హన్మంత్.. గత కొన్ని వారాలుగా వినబడుతున్న పేరు. దానికి కారణం అందరికీ తెలిసినదే. ఇక శ్రీహన్ గురించి కూడా తెలిసినదే. సిరితో శ్రీహాన్‌ బిగ్ బాస్ స్టేజ్ మీద ఓ పది నిమిషాలు కనిపించాడో లేదో.. అంతలోనే అతగాడికి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఆ 10 నిమిషాల్లో తన వ్యక్తిత్వంతో శ్రీహాన్ అందరినీ ఆకట్టుకున్నాడు. తన మాటలతో జనాలకు ఆకట్టుకున్నాడు. ఇక సిరికి తాను అండగా ఉంటానని, బయటకు వచ్చాక ఇద్దరం పెళ్లి చేసుకుంటామని శ్రీహాన్ పబ్లిక్ గానే చెప్పాడు.

Siri Hanmanth : మరి ఇంతలో ఏం జరిగింది?

Siri Hanmanth

ఇకపోతే బిగ్ బాస్ షో ముగిసే సమయానికి సమీకరణాలు అన్నీ తలకిందులైపోయాయి. మొత్తానికి సిరి, షన్నుల వ్యవహారంతో ఈ రెండు జంటలకు ఎడబాటు తప్పని సరైంది. షన్ను దీప్తులు అఫీషియల్ గానే విడిపోయారు. కానీ సిరి, శ్రీహాన్ మధ్య ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం అవ్వడం లేదు. పోనీ ఈ ఇద్దరూ కలిసే దాఖలాలు కనబడటం లేదు. సిరికి కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న శ్రీహాన్‌ వైపునుండి స్పందనే లేదు. ఓ వైపు శ్రీహాన్ మాత్రం ఒంటరిగా పర్యాటన చేస్తున్నాడు.

అభిమానినుండి శ్రీహన్ అందుకున్న మెసేజ్ ఇదే..

ప్రస్తుతం శ్రీహాన్ హిమాలయాలు అంటూ ఉత్తర భారతదేశంలో టూర్ వేశాడు. ఈ క్రమంలో తాజాగా శ్రీహాన్ ఓ వీడియోను షేర్ చేశాడు. దానికి ఓ అభిమాని.. “నిన్ను ఇలా చూడటం ఆనందంగా ఉంది అన్నా.. నువ్ ఇప్పుడు బాగానే ఉన్నావని అనుకుంటున్నాను.. హ్యాపీగా ఎంజాయ్ చేయ్.. ప్రేమ, సంతోషం, గౌరవాన్ని పొందే హక్కు, అర్హత నీకు ఉంది అన్నా.. జాగ్రత్తగా ఉండు.. రైజ్ అండ్ షైన్!” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దానికి శ్రీహాన్ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu