Siri Hanmanth: గత కొన్ని రోజులుగా దీప్తి – షన్ను బ్రేకప్ మేటర్ నెట్టింట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసినదే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో షన్ను, సిరి చేసిన రచ్చ కారణంగా వారు విడిపోయారని లోకులు కాకులై వారిని ఆడిపోసుకున్నారు. ఇక్కడ దీప్తి – షన్ను బాగానే వున్నారు. మధ్యలో సిరి ఏం చేసిందని పాపం ఆమెని ఆడిపోసుకుంటున్నారు? బిగ్ బాస్ లో హగ్గులు, ముద్దులతో వీరు రెచ్చిపోవడం వలనే షన్నుకి దీప్తి కటీఫ్ చెప్పిందని ఓ వర్గం వారు ప్రసారం చేస్తున్నారు.
ఈ క్రమంలో అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయిన శ్రీహన్ – సిరి హన్మంత్ కూడా విడిపోతారని సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. షన్ను దీప్తి బ్రేకప్‌కు కారణమైన సిరి పరిస్థితి కూడా అద్వాన్నంగా మారుతుందని నెట్టింట్లో ట్రోలింగ్ మొదలైంది. దాంతో అందరూ వీరు కూడా విడిపోవడం ఖాయమని అనుకున్నారు. ఇకపోతే మొన్న అనగా జనవరి 2 సిరి బర్త్ డే కదా. ఈ సందర్భంగా శ్రీహాన్ తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ వేశాడు. సిరికి స్పెషల్ విషెస్ అందించాడు.
దానికి సిరి హ్యాపీగా స్పందిస్తూ ఓ భారీ మెసేజ్ పెట్టింది. అవును.. దాంట్లో వారి మధ్యన వున్న ప్రేమకు గుర్తుగా హార్ట్ సింబల్ ని జత చేసింది. లవ్ యూ శ్రీహాన్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలను రాస్తూ కిసెస్ సింబల్స్ సెండ్ చేసింది. ఇక వాటిని చూసిన సో కాల్డ్ షన్ను గ్రూప్ కుళ్లుకు ఛస్తున్నారు. షన్నుని ఇరికించి సిరి బాగా ఎంజాయ్ చేస్తుందని మరో రకంగా వారు సిరిని ఇపుడు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
Also Read: Siri: సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ సూపర్ గురూ.. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ అందరికీ ఉండాలి!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…