NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షణు నీ సైడ్ చేసి శ్రీరామ్ తో సరికొత్త ప్లాన్ వేసిన సిరి..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో గతవారం శ్వేతా సిరి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా చివరాకరికి శ్వేత వెళ్లిపోవడం తెలిసిందే. దీంతో ఆపాటి నుండి సిరిలో… అభద్రతా భావం ఏర్పడినట్లు ఆ తర్వాత అవసరాన్ని వ్యవహరించిన తీరు బట్టి అర్థమవుతుంది. ఈ క్రమంలో జెస్సి తో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒకవేళ శ్వేత కాకపోయి ఉంటే నేను చివరాఖరిలో… ఎలిమినేట్ కావాల్సి ఉండేది… ఆల్టో డిస్కషన్ పెట్టడం తెలిసిందే.

Bigg Boss Telugu 5: Shanmukh avoids BFF Siri; here's what netizens think  about their brewing conflict - Times of India

ఇటువంటి తరుణంలో సిరి.. మొన్నటి వరకు షణు, జెస్సీ లతో కలిసి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ మంగళవారం మరికొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఎపిసోడ్లో.. ఎక్కువగా శ్రీరామ్ తోనే ఉంటూ వస్తోంది. దీన్ని షణు పని పెట్టడంతోపాటు సిరి మొహంపైన డైలాగ్ వేసినట్లు తాజా ప్రోమో బట్టి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని షణు.. జేసీతో కూడా తెలియజేయడంతో ఇది ఎప్పటి నుండి అని జెస్సీ కూడా షాక్ అయ్యాడు.

Bigg Boss 5 Telugu: New captain in Bigg Boss house

ఇద్దరు ఫ్రెండ్స్ ని బలి చేస్తూ….

పరిస్థితి ఇలా ఉంటే సిరి హౌస్ నూతన కెమెరా స్పేస్ కోసం తాజాగా శ్రీరామ్ తో లవ్ ట్రాక్.. క్రియేట్ చేయడానికి.. సరికొత్త గేమ్ స్టార్ట్ చేసిందని, హౌస్ నుండి వెళ్లకుండా ఉండటానికి ఇది ఒక ఎత్తుగడ కన్నింగ్ గేమ్… సిరి ఆడుతోందని తాజా ప్రోమో పై జనాలు అంటున్నారు. ఆరో వారం ఎలిమినేషన్ కి.. అంచులో ఉండటంతో సిరి సేఫ్ గేమ్ ప్లే చేస్తుంది అని అంటున్నారు. శ్రీరామ్ తో లవ్ కవరింగ్.. చేసి హౌస్ లో కొనసాగాలని ఆలోచనలు సిరి ఉన్నట్లు.. ఇది మరీ అన్యాయం అని ఇద్దరు ఫ్రెండ్స్ ని బలి చేస్తూ.. చెత్త స్ట్రాటజీ అని  తాజా ప్రోమో పై జనాలు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేస్తున్నారు. 

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju