Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రికార్డు సృష్టించిన సిరి..!!

Share

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. ఎక్కడికక్కడ గ్రూపులు మరోపక్క గొడవలు అదేరీతిలో ఏడుపులు.. ఇంకోపక్క సానుభూతి ఆటలు స్టార్ట్ అయి పోయాయి. ఎక్కువ ఎవరికి వారు సంపతి సంపాదించుకోవడానికి కెమెరా స్పేస్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. హౌస్ లో బిగ్ బాస్ టాస్క్ లు ఇవ్వకుండానే చాలామంది కంటెస్టెంట్ లు ఎవరికి వారు సొంత కంటెంట్ లతో హౌస్ లో చెలరేగిపోతున్నారు. దీంతో చూసే ప్రేక్షకులు కొద్దిగా నిరుత్సాహం చెందుతున్నారు. ఇంతా అతి అయితే తొందరగానే వీళ్ళు బయటికెళ్ళి పోతారని వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చేవాళ్ళు అయినా మంచి వాళ్లని తీసుకుంటే బాగుంటుందని అప్పుడే చూస్తున్న వీక్షకుల నుండి కామెంట్లు వస్తున్నాయి. బయట పరిస్థితి ఇలా ఉంటే ఇంటిలో 19మంది కంటెస్టెంట్ లు ఉన్న తరుణంలో మొదటివారంలో హౌస్ కెప్టెన్ గా సిరి ఎన్నిక కావటం రికార్డు సృష్టించినట్లు అయింది.

Bigg Boss 5 Telugu: Siri Hanmanth As First Captain, Deets Inside - Sakshi

గతంలో ఫీమెయిల్ కంటెస్టెంట్ ఎవరు మొదటి వారంలో తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయిన సందర్భాలు లేవని అంటున్నారు. ఆ ఘనత సాధించింది మొట్టమొదటగా సిరి అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి చాలా ఎనర్జిటిక్ గా ఉంటున్న సిరి.. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో గెలిచి.. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి అంతకుముందు విశ్వ, మానస్, హ మీద వంటి వారు కూడా రేసులో ఉండగా వీళ్ళని వెనక్కి నెట్టి టాస్క్ లో సత్తా చాటి సిరి కెప్టెన్ గా ఎన్నికయింది. వీళ్ళకి “తొక్క రా తొక్కు హైలెస్సా” అనే టాస్క్ ఇవ్వటం జరుగుతుంది. గార్డెన్ ఏరియా లో ఉండే నాలుగు సైకిల్స్ పై కేకే ఈ నలుగురు బల్బులు ఆగకుండా తొక్కుతూనే ఉండాలి. ఈ క్రమంలో చివరి వరకు బలుపు ఆగకుండా తొక్కుతూ ఎవరు ఉంటారో వారు టాస్క్ విజేతగా నిలుస్తారు అని బిగ్బాస్ తెలియజేస్తారు.

సరియు డబుల్ మీనింగ్ డైలాగ్….

ఈ క్రమంలో సంచాలకురాలు గా ఈ టాస్క్ గమనించే విషయంలో ప్రియా నీ సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఈ టాస్క్ ఆడవారిని డిస్టర్బ్.. చేయొచ్చని మిగతా ఇంటి సభ్యులకు అవకాశం ఉందని బిగ్బాస్ తెలియజేస్తారు. దీంతో చాలామంది విశ్వ నీ టార్గెట్ చేసి.. అతడు గెలవకుండా చూస్తారు. ఈ తరుణంలో సరియు అదేరీతిలో కాజల్ మధ్య గొడవ కూడా చోటు చేసుకుంటూ ఉంటది. ఇదే సమయంలో విశ్వ ఒక్కసారిగా సైకిల్ తొక్కడం కూడా ఆపేస్తాడు. దీంతో చివరి వరకు సిరి సైకిల్ తొక్కుతూ ఉంటది. టాస్క్ చివరి వరకు సిరి బల్బ్ ఆగకుండా సైకిల్ తోకడంతో.. ఆమెను విజేతగా ప్రకటిస్తారు. దీంతో కెప్టెన్ గా ఎన్నికైన సిరి హౌస్ లో మంచి ఫిట్ నెస్ కలిగిన కంటెస్టెంట్ విశ్వ నీ రేషన్ మేనేజర్ గా ఎంపిక చేయడం జరిగింది. దీంతో సిరి పెట్టాను గా బాధ్యతలు చేపట్టాక.. అవసరం వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యంగా కాజల్ అదే రీతిలో సరియు మధ్య గొడవ చేసుకున్న తరుణంలో.. వారిద్దరిని కలపటానికి ప్రియా కలిగా చేసుకోగా.. సరియు కాజల్ పుట్ట లో నేను వెలు పెట్టానంటూ డబుల్ మీనింగ్ డైలాగ్.. వేయటం ఎపిసోడ్ లో హైలెట్ గా మారింది. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో తొలి కెప్టెన్ గా సిరి ఎన్ని కావటం హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.


Share

Related posts

సినిమా కథ వేరుగా ఉంటుంది అంటున్న సోహెల్..!!

sekhar

shruthi selvam Traditional vibes

Gallery Desk

జనసేన సభలో అపశ్రుతి

sarath