న్యూస్

Siri: ‘బాధాకరమైన పాట’తో రీల్ చేసిన సిరి హన్మంత్.. ఫ్యాన్స్ కామెంట్లు చూస్తే మీ కళ్ళల్లో నీళ్ళు గ్యారెంటీ!

Share

Siri: సిరి హన్మంత్.. బిగ్ బాస్ సీజన్ 5లో వివాదాస్పద కంటెస్టెంట్‌గా వెలుగొందింది. దానికి కారణం షన్ను, సిరిల రొమాన్సే అని వేరే చెప్పనవసరం లేదు. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పి తెగ ఏడ్చేసింది సిరి. పదో తరగతిలోనే అమ్మడు ప్రేమాయణం కొనసాగించింది. ఎదురింట్లో ఉండే విష్ణు అనే అబ్బాయిని ప్రేమించి, కాలేజ్ టైంలో అతనితో పారిపోయి రిలేషన్ షిప్‌లో కొన్నాళ్లు ఉండి.. ఆ తరువాత తిరిగి ఇంటికి వచ్చినట్టు సిరి చెప్పింది.

Raviteja: అక్కడ ప్రభాస్, బన్నీ తర్వాత మాస్ మహారాజానే..టార్గెట్ ఫిక్స్ చేశాడు

Siri: శ్రీహాన్, సిరి ప్రేమ కహానీ..

శ్రీహాన్ సిరి కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు.. ఈ క్రమంలోనే సిరి అతనిపై ప్రేమ పెంచుకుంది. చాలా రోజులు శ్రీహాన్ ప్రపోజ్ చేస్తాడని వెయిట్ చేసి విసిగిపోయిన సిరి ఆఖరకు టైం చూసుకొని వైజాగ్ బీచ్‌ రోడ్‌లో ప్రపోజ్ చేసింది. అయితే శ్రీ సిరిని రిజెక్ట్ చేశాడు. అయితే దీనికి కారణం లేకపోలేదు. శ్రీహాన్ ముస్లిం.. సిరి హిందూ.. కావడం వల్ల ఇంట్లో ఒప్పుకోరని అతని అభిప్రాయం. ఇక సిరి దాంతో మాట్లాడకపోయేసరికి శ్రీహాన్ వారం రోజుల తరువాత సిరికి ప్రొపోజ్ చేయడం జరిగింది.

Unstoppable Show: `అన్ స్టాపబుల్`కు హోస్ట్‌గా బాల‌య్య కంటే ముందు ఎవ‌ర్ని సంప్ర‌దించారో తెలుసా?
సిరి బాధాకరమైన రీల్ పాట ఇదే..

ఇకపోతే ఇటీవల వీరి జీవితాల్లో జరిగిన మార్పులు గురించి తెలిసినదే. బిగ్ బాస్ హౌస్ పుణ్యమాని వీరి జీవితాలు డిస్టర్బ్ అయినట్టు కనబడుతోంది. దీప్తి, షన్ను విడిపోయన తరువాత ఆడియన్స్ ఫోకస్ వీరిపైకి షిఫ్ట్ అయ్యింది. దానికి తగ్గట్టే వీరుకూడా సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో సిరి ఓ రీల్ తన ఇన్స్టా వేదికగా రిలీజ్ చేసింది. ఆ బాధాకరమైన బాక్గ్రౌండ్ సాంగ్ మన పవర్ స్టార్ సినిమాలోది. తీన్ మార్ సినిమాలోని “గెలుపు తలుపులే తీసే ఆకాశమే” అనే పాట సిరికి బాగా సూట్ అయ్యింది.


Share

Related posts

పిల్లి వైఖరి వైస్సార్సీపీకు సంకటం? : తూర్పుగోదావరి రాజకీయాలు మారబోతున్నాయా ?

Special Bureau

Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతి ఫిక్స్..! వారంలోనే అరెస్టు..!?

Srinivas Manem

చెమట వాసనను ఇలా పోగొట్టుకోండి!!

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar